Ghora Kashtodharana Datta Stotram pdf download – శ్రీ దత్త స్తోత్రం (ఘోర కష్టోద్ధారణ స్తోత్రం)

శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ |
భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 1 ||
త్వం నో మాతా త్వం పితాఽఽప్తోఽధిపస్త్వం
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వం |
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 2 ||
పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం |
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 3 ||
నాన్యస్త్రాతా నాఽపి దాతా న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 4 ||
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం |
భావాసక్తిం చాఖిలానందమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || 5 ||
శ్లోకపంచకమేతద్యో లోకమంగళవర్ధనం |
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ || 6 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతి యతి విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment