మోహతమో మమ నష్టం త్వద్వచనాన్నహి కష్టం |
శిష్టమిదం మయి హృష్టం హృత్పరమాత్మని తుష్టం || 1 ||
జ్ఞానరవిర్హృది భాతః స్వావరణాఖ్యతమోఽతః |
క్వాపి గతం భవదీక్షాసౌ ఖలు కా మమ దీక్షా || 2 ||
క్లేశరుజాం హరణేన త్వచ్చరణస్మరణేన |
అస్మి కృతార్థ ఇహేశ శ్రీశ పరేశ మహేశ || 3 ||
ప్రేమదుఘం తవ పాదం కో న భజేదవివాదం |
దైవవశాద్ధృది మేయం దర్శితవానసి మే యం || 4 ||
చిత్రమిదం సదమేయః సోఽప్యభవద్ధృది మేయః |
దేవసురర్షిసుగేయః సోఽద్య కథం మమ హేయః || 5 ||
ఆశ్రితతాపహరం తం పాతకదైన్యహరంతం |
నౌమి శివం భగవంతం పాదమహం తవ సంతం || 6 ||
యత్ర జగద్భ్రమ ఏషః కల్పిత ఏవ సశేషః |
భ్రాంతిలయేఽద్వయ ఏవావేది మయాద్య స ఏవ || 7 ||
శాంతిపదం తవ పాదం నౌమి సుసేవ్యమఖేదం |
స్వార్థదమాద్యమనంతం హాపితకామధనం తం || 8 ||
దేవో భావో రాద్ధః సిద్ధః సత్యో నిత్యో బుద్ధః శుద్ధః |
సర్వోఽపూర్వో హర్తా కర్తాఽభిన్నస్త్వం నః పాతా మాతా || 9 ||
ఇతి శ్రీమద్దత్తపురాణే చతుర్థాష్టకే తృతీయోఽధ్యాయే కార్తవీర్యార్జున కృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రం |
Sri Dattatreya Stotram (Kartavirya Arjuna Krutam) pdf download – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (కార్తవీర్యార్జున కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



