Sri Dattatreya Stotram (Alarka Krutam) pdf download – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (అలర్క కృతం)

✅ Fact Checked

వందే దేవం హేత్వాత్మానం సచ్చిద్రూపం సర్వాత్మానం |
విశ్వాధారం మున్యాకారం స్వేచ్ఛాచారం వాగ్‍హృద్దూరం || 1 ||
మాయోపాధ్యా యో బ్రహ్మేశో విద్యోపాధ్యాప్యాత్మానీశః |
తత్త్వజ్ఞానాన్మాయానాశే తర్హ్యేకస్త్వం నేశోఽనీశః || 2 ||
రజ్జ్వజ్ఞానాత్ సర్పస్తత్ర భ్రాంత్యా భాతీ శైవం హ్యత్ర |
జీవభ్రాంతిస్త్వేషా మిథ్యా సా మేధారం నష్టాప్రోక్త్యా || 3 ||
ధన్యోఽస్ంయద్య త్వద్దృక్పూతో జాతోఽస్ంయద్య బ్రహ్మీభూతః |
త్వం బ్రహ్మైవాసీశో రూపో మాయాయోగాన్నానారూపః || 4 ||
దత్తాత్రేయః ప్రజ్ఞామేయో వేదైర్గేయో యోగిధ్యేయః |
త్వం విశ్వాత్మా కస్త్వామీశ స్తోతుం ధ్యాతుం జ్ఞాతుం వేశః || 5 ||
వృద్ధః క్వాపి ప్రౌఢః క్వాపి బాలః క్వాపి బ్రహ్మః క్వాపి |
అంగీ భోగీ రాగీ క్వాపి త్యాగీ యోగీ సంగీ క్వాపి || 6 ||
స త్వం బుద్ధః సిద్ధః శుద్ధః శ్రద్ధాబద్ధోప్యన్యావిద్ధః |
శ్రీశో మాయాధీశో ధీశో విజ్ఞానేశో నిర్వాణేశః || 7 ||
ధర్మాధర్మాతీతో గీతో వేదైర్భేదైర్హీనో నూనః |
త్వాం తం సంతం భక్త్యా ముక్త్యా ఈశం త్రీశం వందే వందే || 8 ||
ఇతి శ్రీమద్దత్తపురాణే పంచమాష్టకే సప్తమోఽధ్యాయే అలర్క కృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment