Sri Dattatreya Chaturdasa Nama Stotram pdf download – శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం

✅ Fact Checked

వరదః కార్తవీర్యాదిరాజరాజ్యప్రదోఽనఘః |
విశ్వశ్లాఘ్యోఽమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః || 1 ||
పరాశక్తిపదాశ్లిష్టో యోగానందః సదోన్మదః |
సమస్తవైరితేజోహృత్ పరమామృతసాగరః || 2 ||
అనసూయాగర్భరత్నం భోగమోక్షసుఖప్రదః |
నామాన్యేతాని దేవస్య చతుర్దశ జగద్గురోః |
హరేః దత్తాభిధానస్య జప్తవ్యాని దినే దినే || 3 ||
ఇతి శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment