Sri Dakshinamurthy Mantrarna Ashtottara Shatanamavali pdf download – శ్రీ దక్షిణామూర్తి మంత్రార్ణాష్టోత్తరశతనామావళిః

ఓం ఓంకారాచలసింహేంద్రాయ నమః |
ఓం ఓంకారోద్యానకోకిలాయ నమః |
ఓం ఓంకారనీడశుకరాజే నమః |
ఓం ఓంకారారణ్యకుంజరాయ నమః |
ఓం నగరాజసుతాజానయే నమః |
ఓం నగరాజనిజాలయాయ నమః |
ఓం నవమాణిక్యమాలాఢ్యాయ నమః |
ఓం నవచంద్రశిఖామణయే నమః |
ఓం నందితాశేషమౌనీంద్రాయ నమః | 9
ఓం నందీశాదిమదేశికాయ నమః |
ఓం మోహానలసుధాధారాయ నమః |
ఓం మోహాంబుజసుధాకరాయ నమః |
ఓం మోహాంధకారతరణయే నమః |
ఓం మోహోత్పలనభోమణయే నమః |
ఓం భక్తజ్ఞానాబ్ధిశీతాంశవే నమః |
ఓం భక్తాజ్ఞానతృణానలాయ నమః |
ఓం భక్తాంభోజసహస్రాంశవే నమః |
ఓం భక్తకేకిఘనాఘనాయ నమః | 18
ఓం భక్తకైరవరాకేందవే నమః |
ఓం భక్తకోకదివాకరాయ నమః |
ఓం గజాననాదిసంపూజ్యాయ నమః |
ఓం గజచర్మోజ్జ్వలాకృతయే నమః |
ఓం గంగాధవళదివ్యాంగాయ నమః |
ఓం గంగాభంగలసజ్జటాయ నమః |
ఓం గగనాంబరసంవీతాయ నమః |
ఓం గగనాముక్తమూర్ధజాయ నమః |
ఓం వదనాబ్జజితశ్రియే నమః | 27
ఓం వదనేందుస్ఫురద్దిశాయ నమః |
ఓం వరదానైకనిపుణాయ నమః |
ఓం వరవీణోజ్జ్వలత్కరాయ నమః |
ఓం వనవాససముల్లాసినే నమః |
ఓం వనలీలైకలోలుపాయ నమః |
ఓం తేజఃపుంజఘనాకారాయ నమః |
ఓం తేజసామవిభాసకాయ నమః |
ఓం విధేయానాం తేజఃప్రదాయ నమః |
ఓం తేజోమయనిజాశ్రమాయ నమః | 36
ఓం దమితానంగసంగ్రామాయ నమః |
ఓం దరహాసోజ్జ్వలన్ముఖాయ నమః |
ఓం దయారససుధాసింధవే నమః |
ఓం దరిద్రధనశేవధయే నమః |
ఓం క్షీరేందుస్ఫటికాకారాయ నమః |
ఓం క్షితీంద్రమకుటోజ్జ్వలాయ నమః |
ఓం క్షీరోపహారరసికాయ నమః |
ఓం క్షిప్రైశ్వర్యఫలప్రదాయ నమః |
ఓం నానాభరణముక్తాంగాయ నమః | 45
ఓం నారీసంమోహనాకృతయే నమః |
ఓం నాదబ్రహ్మరసాస్వాదినే నమః |
ఓం నాగభూషణభూషితాయ నమః |
ఓం మూర్తినిందితకందర్పాయ నమః |
ఓం మూర్తామూర్తజగద్వపుషే నమః |
ఓం మూకాజ్ఞానతమోభానవే నమః |
ఓం మూర్తిమత్కల్పపాదపాయ నమః |
ఓం తరుణాదిత్యసంకాశాయ నమః |
ఓం తంత్రీవాదనతత్పరాయ నమః | 54
ఓం తరుమూలైకనిలయాయ నమః |
ఓం తప్తజాంబూనదప్రభాయ నమః |
ఓం తత్త్వపుస్తోల్లసత్పాణయే నమః |
ఓం తపనోడుపలోచనాయ నమః |
ఓం యమసన్నుతసత్కీర్తయే నమః |
ఓం యమసంయమసంయుతాయ నమః |
ఓం యతిరూపధరాయ నమః |
ఓం మౌనమునీంద్రోపాస్యవిగ్రహాయ నమః |
ఓం మందారహారరుచిరాయ నమః | 63
ఓం మదనాయుతసుందరాయ నమః |
ఓం మందస్మితలసద్వక్త్రాయ నమః |
ఓం మధురాధరపల్లవాయ నమః |
ఓం మంజీరమంజుపాదాబ్జాయ నమః |
ఓం మణిపట్టోలసత్కటయే నమః |
ఓం హస్తాంకురితచిన్ముద్రాయ నమః |
ఓం హంసయోగపటూత్తమాయ నమః |
ఓం హంసజప్యాక్షమాలాఢ్యాయ నమః |
ఓం హంసేంద్రారాధ్యపాదుకాయ నమః | 72
ఓం మేరుశృంగసముల్లాసినే నమః |
ఓం మేఘశ్యామమనోహరాయ నమః |
ఓం మేఘాంకురాలవాలాగ్ర్యాయ నమః |
ఓం మేధాపక్వఫలద్రుమాయ నమః |
ఓం ధార్మికాంతకృతావాసాయ నమః |
ఓం ధర్మమార్గప్రవర్తకాయ నమః |
ఓం ధామత్రయనిజారామాయ నమః |
ఓం ధరోత్తమమహారథాయ నమః |
ఓం ప్రబోధోదారదీపశ్రియే నమః | 81
ఓం ప్రకాశితజగత్త్రయాయ నమః |
ఓం ప్రజ్ఞాచంద్రశిలాచంద్రాయ నమః |
ఓం ప్రజ్ఞామణిలసత్కరాయ నమః |
ఓం జ్ఞానిహృద్భాసమానాత్మనే నమః |
ఓం జ్ఞాతౄణామవిదూరగాయ నమః |
ఓం జ్ఞానాయాదృతదివ్యాంగాయ నమః |
ఓం జ్ఞాతిజాతికులాతిగాయ నమః |
ఓం ప్రపన్నపారిజాతాగ్ర్యాయ నమః |
ఓం ప్రణతార్త్యబ్ధిబాడబాయ నమః | 90
ఓం భూతానాం ప్రమాణభూతాయ నమః |
ఓం ప్రపంచహితకారకాయ నమః |
ఓం యమిసత్తమసంసేవ్యాయ నమః |
ఓం యక్షగేయాత్మవైభవాయ నమః |
ఓం యజ్ఞాధిదేవతామూర్తయే నమః |
ఓం యజమానవపుర్ధరాయ నమః |
ఓం ఛత్రాధిపదిగీశాయ నమః |
ఓం ఛత్రచామరసేవితాయ నమః |
ఓం ఛందః శాస్త్రాదినిపుణాయ నమః | 99
ఓం ఛలజాత్యాదిదూరగాయ నమః |
ఓం స్వాభావికసుఖైకాత్మనే నమః |
ఓం స్వానుభూతిరసోదధయే నమః |
ఓం స్వారాజ్యసంపదధ్యక్షాయ నమః |
ఓం స్వాత్మారామమహామతయే నమః |
ఓం హాటకాభజటాజూటాయ నమః |
ఓం హాసోదస్తారిమండలాయ నమః |
ఓం హాలాహలోజ్జ్వలగళాయ నమః |
ఓం హారాయితభుజంగమాయ నమః | 108
ఇతి శ్రీ దక్షిణామూర్తి మంత్రార్ణాష్టోత్తరశతనామావళిః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment