Sri Dakshinamurthy Navamani Mala Stotram pdf download – శ్రీ దక్షిణామూర్తి నవమణిమాలా స్తోత్రం

తేజఃకించిత్కాంచనటంకీకపిశాభాన్
బిభ్రద్బభ్రూనుద్భటకాపర్దకలాపాన్ |
భస్మాలేపస్మేరలలాటం వటమూలే
దృష్టం దుష్టాపస్మృతిహారి స్మరహంతృ || 1 ||
న్యగ్రోధాధో ధిక్కృతధారాధరధీర
గ్రీవాభోగం భోగికులాకల్పమనల్పం |
ముగ్ధాకారం ముగ్ధనిశానాథవతంసం
ముగ్ధస్మేరం మోహవిరామం విమృశామః || 2 ||
నాసాదత్తాలోకనయానావ్యసరోరు-
-ట్కింజల్కాళిపింగజటాజూటకవత్యా |
ప్రౌఢాపస్మారస్మయితాఘస్మరశక్త్యా
చిత్రీభూతం చిత్కళయా మామకమంతః || 3 ||
విద్యారూపే వేదగిరామే కవిమృగ్యే
నద్యామౌళౌ నర్తనశీలాలకచూడే |
ఆలీనం మే మానసమాలీఢమనోభూ-
-గాఢాహంకారాంకురలాలాటకృశానౌ || 4 ||
వైయాఘ్రత్వక్చిత్రపటీక్లుప్తకటీకా
టీకాకారజ్ఞానసముద్రానిగమోక్తేః |
ముక్తేర్మాతా మూలమపారస్య మహింన-
-శ్చిద్వైదగ్ధ్రీ కాంచన చిత్తే మమ భాతి || 5 ||
ఇందూత్తంసం కాళిమకంఠం శిఖినేత్రం
సిందూరోష్ఠం శుద్ధతనుం బద్ధఫణీంద్రం |
భాధీశాభాభాసురహాసం భవమంతః
శార్దూలత్వగ్వాససమీశం వరివస్యే || 6 ||
ముద్రా కాచిత్ జ్ఞానమయీ యం మునిశంస-
-న్మోహధ్వాంతోత్కర్తనవైకర్తనమూర్తేః |
ఆర్తిం భింద్యాదాశయలగ్నామనిశం నో
నైయగ్రోధీం మూలభువం చాధిశయానా || 7 ||
నీహారాంభో హారసితైరావతగంగా
పాటీరాళీ భూతిసుధాతధౌవళక్షం |
సద్రుద్రాక్షస్రగ్ధరముద్రాక్షమనక్ష-
-స్పందం మందస్మేరమనాదిం గురుమంతః || 8 ||
ఘోరాపస్మృత్యుత్కటపృష్ఠే వినివిష్టో
యస్యైకోంఘ్రిస్తత్పృథులోరు స్థితిరన్యః |
వస్తుధ్యానాదుద్ధృతనిష్పందశరీరం
శాంతం తేజస్తన్మహిమానం సముపాసే || 9 ||
ఏతాం మాలాం నవమణిరూపామాదిగురో-
-ర్భక్త్యా నిత్యం పఠతి చ యో జాడ్యవిముక్తః |
అష్టాచత్వారింశతి సాహస్రసమత్వం
గత్వా తస్మిన్ విలయముపైత్యేవ స ధన్యః || 10 ||
ఇతి శ్రీనవనాథసిద్ధకృత శ్రీ దక్షిణామూర్తి నవమణిమాలా స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment