Durga Saptashati Parayana Vidhi pdf download – శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ విధి

✅ Fact Checked

శ్రీమహాగణపతయే నమః | శ్రీగురుభ్యో నమః |
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
ఆచంయ –
ఓం ఐం ఆత్మతత్త్వం శోధయామి నమః స్వాహా |
ఓం హ్రీం విద్యాతత్త్వం శోధయామి నమః స్వాహా |
ఓం క్లీం శివతత్త్వం శోధయామి నమః స్వాహా |
ఓం ఐం హ్రీం క్లీం సర్వతత్త్వం శోధయామి నమః స్వాహా |
ప్రాణాయామం –
మూలమంత్రేణ ఇడయా వాయుమాపూర్య, కుంభకే చతుర్వారం మూలం పఠిత్వా, ద్వివారం మూలముచ్చరన్ పింగలయా రేచయేత్ ||
ప్రార్థనా –
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః |
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
సంకల్పం –
(దేశకాలౌ సంకీర్త్య)
అస్మాకం సర్వేషాం సహకుటుంబానాం క్షేమస్థైర్యాయురారోగ్యైశ్వరాభివృద్ధ్యర్థం, సమస్తమంగళావాప్త్యర్థం, మమ శ్రీజగదంబా ప్రసాదేన సర్వాపన్నివృత్తి ద్వారా సర్వాభీష్టఫలావాప్త్యర్థం, మమాముకవ్యాధి నాశపూర్వకం క్షిప్రారోగ్యప్రాప్త్యర్థం, మమ అముకశత్రుబాధా నివృత్త్యర్థం, గ్రహపీడానివారణార్థం, పిశాచోపద్రవాది సర్వారిష్టనివారణార్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధిద్వారా శ్రీమహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వత్యాత్మక శ్రీచండికాపరమేశ్వరీ ప్రీత్యర్థం కవచార్గళ కీలక పఠన, న్యాసపూర్వక నవార్ణమంత్రాష్టోత్తరశత జప, రాత్రిసుక్త పఠన పూర్వకం, దేవీసూక్త పఠన, నవార్ణమంత్రాష్టోత్తరశత జప, రహస్యత్రయ పఠనాంతం శ్రీచండీసప్తశత్యాః పారాయణం కరిష్యే ||
పుస్తకపూజా –
ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తాం ||
శాపోద్ధారమంత్రః –
ఓం హ్రీం క్లీం శ్రీం క్రాం క్రీం చండికే దేవి శాపానుగ్రహం కురు కురు స్వాహా ||
ఇతి సప్తవారం జపేత్ |
ఉత్కీలన మంత్రః –
ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతి చండికే ఉత్కీలనం కురు కురు స్వాహా ||
ఇతి ఏకవింశతి వారం జపేత్ |
రాత్రి సూక్తం – అస్య రాత్రీతి సూక్తస్య కుశిక ఋషిః, రాత్రిర్దేవతా, గాయత్రీచ్ఛందః, శ్రీజగదంబాప్రీత్యర్థే సప్తశతీపాఠాదౌ జపే వినియోగః |
తతః అష్టోత్తరశతవారం (108) నవార్ణమంత్రం జపేత్ ||
దేవీ సూక్తం – అహం రుద్రేభిరిత్యష్టర్చస్య సూక్తస్య వాగాంభృణీ ఋషిః, ఆదిశక్తిర్దేవతా, త్రిష్టుప్ ఛందః, ద్వితీయా జగతీ, శ్రీజగదంబాప్రీత్యర్థే సప్తశతీపాఠాంతే జపే వినియోగః ||
అనేన పూర్వోత్తరాంగ సహిత చండీ సప్తశతీ పారాయణేన భగవతీ సర్వాత్మికా శ్రీమహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వత్యాత్మక శ్రీచండికాపరమేశ్వరీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||
పునరాచామేత్ –
ఓం ఐం ఆత్మతత్త్వం శోధయామి నమః స్వాహా |
ఓం హ్రీం విద్యాతత్త్వం శోధయామి నమః స్వాహా |
ఓం క్లీం శివతత్త్వం శోధయామి నమః స్వాహా |
ఓం ఐం హ్రీం క్లీం సర్వతత్త్వం శోధయామి నమః స్వాహా |

Also Read  Sri Durga Sahasranama stotram pdf download – శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment