Shani Graha Vedic Mantra pdf download – శని గ్రహస్య వేదోక్త మంత్రం

✅ Fact Checked

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ శని గ్రహపీడాపరిహారార్థం శని గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం శని గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
శన్నో దేవీరిత్యస్య మంత్రస్య దధ్యఙ్ఙాథర్వణ (దధ్యంగాథర్వణ) ఋషిః గాయత్రీ ఛందః శనైశ్చరో దేవతా ఆపో బీజం వర్తమాన ఇతి శక్తిః శనైశ్చర ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం దధ్యఙ్ఙాథర్వణ ఋషయే నమః శిరసి |
ఓం గాయత్రీ ఛందసే నమః ముఖే |
ఓం శనైశ్చర దేవతాయై నమః హృదయే |
ఓం ఆపో బీజాయ నమః గుహ్యే |
ఓం వర్తమాన శక్తయే నమః పాదయోః |
ఓం శనైశ్చర ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం శన్నోదేవీరితి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం అభీష్టయేతి తర్జనీభ్యాం నమః |
ఓం ఆపోభవంతు ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం పీతయే ఇతి అనామికాభ్యాం నమః |
ఓం శం యోరితి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం అభిస్రవంతు నః ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం శన్నోదేవీరితి హృదయాయ నమః |
ఓం అభీష్టయేతి శిరసే స్వాహా |
ఓం ఆపోభవంతు ఇతి శిఖాయై వషట్ |
ఓం పీతయే ఇతి కవచాయ హుం |
ఓం శం యోరితి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం అభిస్రవంతు నః ఇతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
నీలద్యుతిః శూలధరః కిరీటీ
గృధ్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః
సదాఽస్తు మహ్యం వరమందగామీ ||
(య.వే.36-12)
ఓం శన్నో॑ దే॒వీర॒భిష్ట॑య॒ ఆపో॑ భవన్తు పీ॒తయే॑ |
శం యోర॒భి స్ర॑వన్తు నః ||
ఓం శనైశ్చరాయ నమః |
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత శని గ్రహస్య మంత్ర జపేన శని సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |

Also Read  Sri Mahakala Shani Mrityunjaya Stotram pdf download – శ్రీ మహాకాల శని మృత్యుంజయ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment