Sri Ketu Panchavimshati Nama Stotram pdf download – శ్రీ కేతు పంచవింశతినామ స్తోత్రం

✅ Fact Checked

కేతుః కాలః కలయితా ధూంరకేతుర్వివర్ణకః |
లోకకేతుర్మహాకేతుః సర్వకేతుర్భయప్రదః || 1 ||
రౌద్రో రుద్రప్రియో రుద్రః క్రూరకర్మా సుగంధధృక్ |
పలాశధూమసంకాశశ్చిత్రయజ్ఞోపవీతధృక్ || 2 ||
తారాగణవిమర్దీ చ జైమినేయో గ్రహాధిపః |
గణేశదేవో విఘ్నేశో విషరోగార్తినాశనః || 3 ||
ప్రవ్రజ్యాదో జ్ఞానదశ్చ తీర్థయాత్రాప్రవర్తకః |
పంచవింశతినామాని కేతోర్యః సతతం పఠేత్ || 4 ||
తస్య నశ్యతి బాధా చ సర్వాః కేతుప్రసాదతః |
ధనధాన్యపశూనాం చ భవేద్వృద్ధిర్న సంశయః || 5 ||
ఇతి శ్రీస్కందపురాణే శ్రీ కేతు పంచవింశతినామ స్తోత్రం ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment