Sri Angaraka Stotram pdf download – శ్రీ అంగారక స్తోత్రం

అంగారకః శక్తిధరో లోహితాంగో ధరాసుతః |
కుమారో మంగళో భౌమో మహాకాయో ధనప్రదః || 1 ||
ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః |
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః || 2 ||
సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః |
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావరోధకః || 3 ||
రక్తమాల్యధరో హేమకుండలీ గ్రహనాయకః |
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః || 4 ||
ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి |
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమాం || 5 ||
వంశోద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః |
యోఽర్చయేదహ్ని భౌమస్య మంగళం బహుపుష్పకైః |
సర్వాః నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువం || 6 ||
ఇతి శ్రీస్కాందపురాణే శ్రీ అంగారక స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment