Sri Panchamukha Hanumath Pancharatnam pdf download – శ్రీ పంచముఖ హనుమత్ పంచరత్నం

శ్రీరామపాదసరసీరుహభృంగరాజ
సంసారవార్ధిపతితోద్ధరణావతార |
దోఃసాధ్యరాజ్యధనయోషిదదభ్రబుద్ధే
పంచాననేశ మమ దేహి కరావలంబం || 1 ||
ఆప్రాతరాత్రిశకునాథనికేతనాలి-
-సంచారకృత్య పటుపాదయుగస్య నిత్యం |
మానాథసేవిజనసంగమనిష్కృతం నః
పంచాననేశ మమ దేహి కరావలంబం || 2 ||
షడ్వర్గవైరిసుఖకృద్భవదుర్గుహాయా-
-మజ్ఞానగాఢతిమిరాతిభయప్రదాయాం |
కర్మానిలేన వినివేశితదేహధర్తుః
పంచాననేశ మమ దేహి కరావలంబం || 3 ||
సచ్ఛాస్త్రవార్ధిపరిమజ్జనశుద్ధచిత్తా-
-స్త్వత్పాదపద్మపరిచింతనమోదసాంద్రాః |
పశ్యంతి నో విషయదూషితమానసం మాం
పంచాననేశ మమ దేహి కరావలంబం || 4 ||
పంచేంద్రియార్జితమహాఖిలపాపకర్మా
శక్తో న భోక్తుమివ దీనజనో దయాళో |
అత్యంతదుష్టమనసో దృఢనష్టదృష్టేః
పంచాననేశ మమ దేహి కరావలంబం || 5 ||
ఇత్థం శుభం భజకవేంకటపండితేన
పంచాననస్య రచితం ఖలు పంచరత్నం |
యః పాపఠీతి సతతం పరిశుద్ధభక్త్యా
సంతుష్టిమేతి భగవానఖిలేష్టదాయీ || 6 ||
ఇతి శ్రీవేంకటార్యకృత శ్రీ పంచముఖ హనుమత్ పంచరత్నం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment