Sri Lakshmi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

దేవ్యువాచ |
దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర |
కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక |
అష్టోత్తరశతం లక్ష్ంయాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః || 1 ||
ఈశ్వర ఉవాచ |
దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపప్రణాశనం || 2 ||
సర్వదారిద్ర్యశమనం శ్రవణాద్భుక్తిముక్తిదం |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం || 3 ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టికళాస్పదం |
పద్మాదీనాం వరాంతానాం విధీనాం నిత్యదాయకం || 4 ||
సమస్తదేవసంసేవ్యమణిమాద్యష్టసిద్ధిదం |
కిమత్ర బహునోక్తేన దేవీప్రత్యక్షదాయకం || 5 ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాః శ్రృణు |
అష్టోత్తరశతస్యాస్య మహాలక్ష్మీస్తు దేవతా || 6 ||
క్లీం బీజపదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాస స ఇత్యాది ప్రకీర్తితః || 7 ||
ధ్యానం –
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం |
భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిః సేవితాం
పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుకగంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం ||
ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం || 1 ||
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం || 2 ||
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం |
నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం || 3 ||
[*కామాక్షీం క్రోధసంభవాం*] అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం |
అశోకామమృతాం దీప్తాం లోకశోకవినాశినీం || 4 ||
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం || 5 ||
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం || 6 ||
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం |
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం || 7 ||
చతుర్భుజాం చంద్రరూపామిందిరామిందుశీతలాం |
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం || 8 ||
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం |
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం || 9 ||
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం |
వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం || 10 ||
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణసౌంయాం శుభప్రదాం |
నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం || 11 ||
శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం |
నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితాం || 12 ||
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితాం |
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం || 13 ||
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం |
త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం |
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం || 15 ||
మాతర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః |
క్షీరోదజే కమలకోమలగర్భగౌరి
లక్ష్మీః ప్రసీద సతతం నమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః || 1 ||
దేవీనామసహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం |
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రతః || 2 ||
భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకం |
అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే || 3 ||
దారిద్ర్యమోచనం నామ స్తోత్రమంబాపరం శతం |
యేన శ్రియమవాప్నోతి కోటిజన్మదరిద్రతః || 4 ||
భుక్త్వా తు విపులాన్భోగానస్యాః సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే |
పఠంస్తు చింతయేద్దేవీం సర్వాభరణభూషితాం || 5 ||
ఇతి శ్రీలక్ష్ంయష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Sri Maha Lakshmi Visesha Shodasopachara Puja pdf download – శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment