దేవా ఊచుః |
క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే |
శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || 1 ||
ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే |
త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలం || 2 ||
సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణి |
రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || 3 ||
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || 4 ||
వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతీ |
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || 5 ||
కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం |
రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే వనే || 6 ||
కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే |
విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || 7 ||
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే |
కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || 8 ||
కదంబమాలా త్వం దేవి కదంబకాననేఽపి చ |
రాజలక్ష్మీః రాజగృహే గృహలక్ష్మీర్గృహే గృహే || 9 ||
ఇత్యుక్త్వా దేవతాః సర్వాః మునయో మనవస్తథా |
రురుదుర్నంరవదనాః శుష్కకంఠోష్ఠతాలుకాః || 10 ||
ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం |
యః పఠేత్ప్రాతరుత్థాయ స వై సర్వం లభేద్ధ్రువం || 11 ||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |
సుశీలాం సుందరీం రంయామతిసుప్రియవాదినీం || 12 ||
పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం || 13 ||
పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం |
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం || 14 ||
హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ |
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువం || 15 ||
సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనం |
హర్షానందకరం శశ్వద్ధర్మమోక్షసుహృత్ప్రదం || 16 ||
ఇతి సర్వదేవకృత శ్రీలక్ష్మీ స్తోత్రం |
Sarva Deva Krutha Sri Lakshmi Stotram pdf download – శ్రీ లక్ష్మీ స్తోత్రం (సర్వదేవ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



