Sri Bhadra Lakshmi Stavam pdf download – శ్రీ భద్రలక్ష్మీ స్తవం

శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || 1 ||
పంచమం విష్ణుపత్నీ చ షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా |
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || 2 ||
నవమం శార్ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం తు లక్ష్మీః స్యాత్ ద్వాదశం శ్రీహరిప్రియా || 3 ||
శ్రీః పద్మా కమలా ముకుందమహిషీ లక్ష్మీస్త్రిలోకేశ్వరీ |
మా క్షీరాబ్ధిసుతా విరించిజననీ విద్యా సరోజాసనా || 4 ||
సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశా |
ప్రాతః శుద్ధతరాః పఠంతి సతతం సర్వాన్ లభంతే శుభాన్ || 5 ||
భద్రలక్ష్మీ స్తవం నిత్యం పుణ్యమేతచ్ఛుభావహం |
కాలే స్నాత్వాపి కావేర్యాం జప శ్రీవృక్షసన్నిధౌ || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment