అంతర్గృహే హేమసువేదికాయాం
సంమార్జనాలేపనకర్మ కృత్వా |
విధానధూపాతుల పంచవర్ణం
చూర్ణప్రయుక్తాద్భుత రంగవల్యాం || 1 ||
అగాధ సంపూర్ణ సరస్సమానే
గోసర్పిషాపూరిత మధ్యదేశే |
మృణాలతంతుకృత వర్తియుక్తే
పుష్పావతంసే తిలకాభిరామే || 2 ||
పరిష్కృత స్థాపిత రత్నదీపే
జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీం |
నమాంయహం మత్కులవృద్ధిదాత్రీం
సౌదాది సర్వాంగణ శోభమానాం || 3 ||
భో దీపలక్ష్మి ప్రథితం యశో మే
ప్రదేహి మాంగళ్యమమోఘశీలే |
భర్తృప్రియాం ధర్మవిశిష్ట శీలాం
కురుష్వ కల్యాణ్యనుకంపయా మాం || 4 ||
యాంతర్బహిశ్చాపి తమోఽపహంత్రీ
సంధ్యాముఖారాధిత పాదపద్మా |
త్రయీసముద్ఘోషిత వైభవా సా
హ్యనన్యకామే హృదయే విభాతు || 5 ||
భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః |
ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే || 6 ||
సంధ్యాదీపస్తవమిదం నిత్యం నారీ పఠేత్తు యా |
సర్వసౌభాగ్యయుక్తా స్యాల్లక్ష్ంయనుగ్రహతః సదా || 7 ||
శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖం |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభం || 8 ||
Deepa Lakshmi Stavam pdf download – శ్రీ దీపలక్ష్మీ స్తవం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



