శ్రీశక్తిశివావూచతుః |
నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః |
భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక || 1 ||
స్వానందవాసినే తుభ్యం సిద్ధిబుద్ధివరాయ చ |
నాభిశేషాయ దేవాయ ఢుంఢిరాజాయ తే నమః || 2 ||
వరదాభయహస్తాయ నమః పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభిశేషాయ తే నమః || 3 ||
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయ తే నమః |
సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయ చ || 4 ||
బ్రహ్మభ్యో బ్రహ్మదాత్రే చ గజానన నమోఽస్తు తే |
జ్యేష్ఠాయ చాదిపూజ్యాయ జ్యేష్ఠరాజాయ తే నమః || 5 ||
మాత్రే పిత్రే చ సర్వేషాం హేరంబాయ నమో నమః |
అనాదయే చ విఘ్నేశ విఘ్నకర్త్రే నమో నమః || 6 ||
విఘ్నహర్త్రే స్వభక్తానాం లంబోదర నమోఽస్తు తే |
త్వదీయభక్తియోగేన యోగీశాః శాంతిమాగతాః || 7 ||
కిం స్తువో యోగరూపం తం ప్రణమావశ్చ విఘ్నప |
తేన తుష్టో భవ స్వామిన్నిత్యుక్త్వా తం ప్రణేమతుః || 8 ||
తావుత్థాప్య గణాధీశ ఉవాచ తౌ మహేశ్వరౌ |
శ్రీగణేశ ఉవాచ |
భవత్కృతమిదం స్తోత్రం మమ భక్తివివర్ధనం || 9 ||
భవిష్యతి చ సౌఖ్యస్య పఠతే శృణ్వతే ప్రదం |
భుక్తిముక్తిప్రదం చైవ పుత్రపౌత్రాదికం తథా |
ధనధాన్యాదికం సర్వం లభతే తేన నిశ్చితం || 10 ||
ఇతి శివశక్తికృతం శ్రీగణాధీశస్తోత్రం సంపూర్ణం |
Shiva Shakti Kruta Ganadhisha Stotram pdf download – శ్రీ గణాధీశ స్తోత్రం (శివశక్తి కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



