Shodasa Ganapathi Stavam pdf download – షోడశ గణపతి స్తవం

ప్రథమో బాలవిఘ్నేశో ద్వితీయస్తరుణో భవేత్ |
తృతీయో భక్తవిఘ్నేశశ్చతుర్థో వీరవిఘ్నపః || 1 ||
పంచమః శక్తివిఘ్నేశః షష్ఠో ధ్వజగణాధిపః |
సప్తమః సిద్ధిరుద్దిష్టః ఉచ్ఛిష్టశ్చాష్టమః స్మృతః || 2 ||
నవమో విఘ్నరాజః స్యాద్దశమః క్షిప్రనాయకః |
హేరంబశ్చైకాదశః స్యాద్ద్వాదశో లక్ష్మినాయకః || 3 ||
త్రయోదశో మహావిఘ్నో విజయాఖ్యశ్చతుర్దశః |
నృత్తాఖ్యః పంచదశః స్యాత్ షోడశశ్చోర్ధ్వనాయకః || 4 ||
ఏతత్ షోడశకం నామ స్తోత్రం సర్వార్థసాధకం |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ || 5 ||
తస్య విఘ్నాః పలాయంతే వైనతేయాద్యథోరగాః |
గణేశ్వరప్రసాదేన మహాజ్ఞానీ భవేద్ధ్రువం || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment