Sri Ganesha Suktam pdf download – శ్రీ గణేశ సూక్తం (ఋగ్వేదీయ)

ఆ తూ న॑ ఇన్ద్ర క్షు॒మన్త”o చి॒త్రం గ్రా॒భం సం గృ॑భాయ |
మ॒హా॒హ॒స్తీ దక్షి॑ణేన || 1 ||
వి॒ద్మా హి త్వా” తువికూ॒ర్మిన్తు॒విదే”ష్ణం తు॒వీమ॑ఘం |
తు॒వి॒మా॒త్రమవో”భిః || 2 ||
న॒ హి త్వా” శూర దే॒వా న మర్తా”సో॒ దిత్స”న్తం |
భీ॒మం న గాం వా॒రయ”న్తే || 3 ||
ఏతో॒న్విన్ద్ర॒o స్తవా॒మేశా”న॒o వస్వ॑: స్వ॒రాజం” |
న రాధ॑సా మర్ధిషన్నః || 4 ||
ప్ర స్తో”ష॒దుప॑ గాసిష॒చ్ఛ్రవ॒త్సామ॑ గీ॒యమా”నం |
అ॒భిరాధ॑సాజుగురత్ || 5 ||
ఆ నో” భర॒ దక్షి॑ణేనా॒భి స॒వ్యేన॒ ప్ర మృ॑శ |
ఇన్ద్ర॒ మానో॒ వసో॒ర్నిర్భా”క్ || 6 ||
ఉప॑క్రమ॒స్వా భ॑ర ధృష॒తా ధృ॑ష్ణో॒ జనా”నాం |
అదా”శూష్టరస్య॒ వేద॑: || 7 ||
ఇన్ద్ర॒ య ఉ॒ ను తే॒ అస్తి॒ వాజో॒ విప్రే”భి॒: సని॑త్వః |
అ॒స్మాభి॒: సుతం స॑నుహి || 8 ||
స॒ద్యో॒జువ॑స్తే॒ వాజా” అ॒స్మభ్య”ం వి॒శ్వశ్చ”న్ద్రాః |
వశై”శ్చ మ॒క్షూ జ॑రన్తే || 9 ||
గ॒ణానా”o త్వా గ॒ణప॑తిం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమం |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నం || 10 ||
ని షు సీ”ద గణపతే గ॒ణేషు॒ త్వామా”హు॒ర్విప్ర॑తమం కవీ॒నాం |
న ఋ॒తే త్వత్క్రి॑యతే॒ కిం చ॒నారే మ॒హామ॒ర్కం మ॑ఘవఞ్చి॒త్రమ॑ర్చ || 11 ||
అ॒భి॒ఖ్యానో” మఘవ॒న్నాధ॑మానా॒న్త్సఖే” బో॒ధి వ॑సుపతే॒ సఖీ”నాం |
రణం” కృధి రణకృత్సత్యశు॒ష్మాభ॑క్తే చి॒దా భ॑జా రా॒యే అ॒స్మాన్ || 12 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment