Sundarakanda Sankalpam – Dhyanam pdf download – సుందరకాండ సంకల్పం, ధ్యానం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
సంకల్పం |
మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకీ రామాయణాంతర్గతే సుందరకాండే ___ సర్గ శ్లోక పారాయణం కరిష్యే |
(శ్రీ రామ స్తోత్రాలు చూ.)
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః |
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంయహం ||
గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజం ||
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగితా |
అజాడ్యం వాక్పటుత్వం చ హనూమత్ స్మరణాత్ భవేత్ |
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment