Sri Subrahmanya Pancharatnam pdf download – శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం

✅ Fact Checked

షడాననం చందనలేపితాంగం
మహోరసం దివ్యమయూరవాహనం |
రుద్రస్యసూనుం సురలోకనాథం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 1 ||
జాజ్వల్యమానం సురబృందవంద్యం
కుమారధారాతట మందిరస్థం |
కందర్పరూపం కమనీయగాత్రం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 2 ||
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం
త్రయీతనుం శూలమసీ దధానం |
శేషావతారం కమనీయరూపం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 3 ||
సురారిఘోరాహవశోభమానం
సురోత్తమం శక్తిధరం కుమారం |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 4 ||
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం
ఇష్టాన్నదం భూసురకామధేనుం |
గంగోద్భవం సర్వజనానుకూలం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే || 5 ||
యః శ్లోకపంచకమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ |
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం
అంతే స గచ్ఛతి ముదా గుహసాంయమేవ || 6 ||


Also Read  Pragya Vivardhana Karthikeya Stotram pdf download – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment