Sri Subrahmanya Hrudaya Stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం

✅ Fact Checked

అస్య శ్రీసుబ్రహ్మణ్యహృదయస్తోత్రమహామంత్రస్య, అగస్త్యో భగవాన్ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, సౌం బీజం, స్వాహా శక్తిః, శ్రీం కీలకం, శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః –
సుబ్రహ్మణ్యాయ అంగుష్ఠాభ్యాం నమః |
షణ్ముఖాయ తర్జనీభ్యాం నమః |
శక్తిధరాయ మధ్యమాభ్యాం నమః |
షట్కోణసంస్థితాయ అనామికాభ్యాం నమః |
సర్వతోముఖాయ కనిష్ఠికాభ్యాం నమః |
తారకాంతకాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః ||
హృదయాది న్యాసః –
సుబ్రహ్మణ్యాయ హృదయాయ నమః |
షణ్ముఖాయ శిరసే స్వాహా |
శక్తిధరాయ శిఖాయై వషట్ |
షట్కోణసంస్థితాయ కవచాయ హుం |
సర్వతోముఖాయ నేత్రత్రయాయ వౌషట్ |
తారకాంతకాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానం |
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం
వజ్రం శక్తిమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం |
పాశం కుక్కుటమంకుశం చ వరదం దోర్భిర్దధానం సదా
ధ్యాయామీప్సిత సిద్ధిదం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహం ||
పీఠికా |
సత్యలోకే సదానందే మునిభిః పరివేష్టితం |
పప్రచ్ఛుర్మునయః సర్వే బ్రహ్మాణం జగతాం గురుం || 1 ||
భగవన్ సర్వలోకేశ సర్వజ్ఞ కమలాసన |
సదానంద జ్ఞానమూర్తే సర్వభూతహితే రత || 2 ||
బహుధా ప్రోక్తమేతస్య గుహస్య చరితం మహత్ |
హృదయం శ్రోతుమిచ్ఛామః తస్యైవ క్రౌంచభేదినః || 3 ||
బ్రహ్మోవాచ |
శృణ్వంతు మునయః సర్వే గుహ్యాద్గుహ్యతరం మహత్ |
సుబ్రహ్మణ్యస్య హృదయం సర్వభూతహితోదయం || 4 ||
సర్వార్థసిద్ధిదం పుణ్యం సర్వకార్యైక సాధనం |
ధర్మార్థకామదం గుహ్యం ధనధాన్యప్రవర్ధనం || 5 ||
రహస్యమేతద్దేవానాం అదేయం యస్య కస్యచిత్ |
సర్వమిత్రకరం గోప్యం తేజోబలసమన్వితం || 6 ||
ప్రవక్ష్యామి హితార్థం వః పరితుష్టేన చేతసా |
హృత్పద్మకర్ణికామధ్యే ధ్యాయేత్సర్వమనోహరం || 7 ||
అథ హృదయం |
సువర్ణమండపం దివ్యం రత్నతోరణరాజితం |
రత్నస్తంభసహస్రైశ్చ శోభితం పరమాద్భుతం || 8 ||
పరమానందనిలయం భాస్వత్సూర్యసమప్రభం |
దేవదానవగంధర్వగరుడైర్యక్షకిన్నరైః | || 9 ||
సేవార్థమాగతైః సిద్ధైః సాధ్యైరధ్యుషితం సదా |
మహాయోగీంద్రసంసేవ్యం మందారతరుమండితం || 10 ||
మణివిద్రుమవేదీభిర్మహతీభిరుదంచితం |
తన్మధ్యేఽనంతరత్న శ్రీచ్ఛటామండలశోభితం || 11 ||
రత్నసింహాసనం దివ్యం రవికోటిసమప్రభం |
సర్వాశ్చర్యమయం పుణ్యం సర్వతః సుపరిష్కృతం || 12 ||
తన్మధ్యేఽష్టదలం పద్మం ఉద్యదర్కప్రభోదయం |
నిగమాగమరోలంబలంబితం చిన్మయోదయం || 13 ||
దివ్యం తేజోమయం దివ్యం దేవతాభిర్నమస్కృతం |
దేదీప్యమానం రుచిభిర్విశాలం సుమనోహరం || 14 ||
తన్మధ్యే సర్వలోకేశం ధ్యాయేత్సర్వాంగసుందరం |
అనంతాదిత్యసంకాశం ఆశ్రితాభీష్టదాయకం || 15 ||
అచింత్యజ్ఞానవిజ్ఞానతేజోబలసమన్వితం |
సర్వాయుధధరం దివ్యం సర్వాశ్చర్యమయం గుహం || 16 ||
మహార్హ రత్నఖచిత షట్కిరీటవిరాజితం |
శశాంకార్ధకలారంయ సముద్యన్మౌళిభూషణం || 17 ||
మదనోజ్జ్వలకోదండమంగళభ్రూవిరాజితం |
విస్తీర్ణారుణపద్మశ్రీ విలసద్ద్వాదశేక్షణం || 18 ||
చారుశ్రీవర్ణసంపూర్ణముఖశోభావిభాసురం |
మణిప్రభాసమగ్రశ్రీస్ఫురన్మకరకుండలం || 19 ||
లసద్దర్పణదర్పాఢ్య గండస్థలవిరాజితం |
దివ్యకాంచనపుష్పశ్రీనాసాపుటవిరాజితం || 20 ||
మందహాసప్రభాజాలమధురాధర శోభితం |
సర్వలక్షణలక్ష్మీభృత్కంబుకంధర సుందరం || 21 ||
మహానర్ఘమహారత్నదివ్యహారవిరాజితం |
సమగ్రనాగకేయూరసన్నద్ధభుజమండలం || 22 ||
రత్నకంకణసంభాస్వత్కరాగ్ర శ్రీమహోజ్జ్వలం |
మహామణికవాటాభవక్షఃస్థలవిరాజితం || 23 ||
అతిగాంభీర్యసంభావ్యనాభీనవసరోరుహం |
రత్నశ్రీకలితాబద్ధలసన్మధ్యప్రదేశకం || 24 ||
స్ఫురత్కనకసంవీతపీతాంబరసమావృతం |
శృంగారరససంపూర్ణ రత్నస్తంభోపమోరుకం || 25 ||
స్వర్ణకాహలరోచిష్ణు జంఘాయుగళమండలం |
రత్నమంజీరసన్నద్ధ రమణీయ పదాంబుజం || 26 ||
భక్తాభీష్టప్రదం దేవం బ్రహ్మవిష్ణ్వాదిసంస్తుతం |
కటాక్షైః కరుణాదక్షైస్తోషయంతం జగత్పతిం || 27 ||
చిదానందజ్ఞానమూర్తిం సర్వలోకప్రియంకరం |
శంకరస్యాత్మజం దేవం ధ్యాయేచ్ఛరవణోద్భవం || 28 ||
అనంతాదిత్యచంద్రాగ్ని తేజః సంపూర్ణవిగ్రహం |
సర్వలోకైకవరదం సర్వవిద్యార్థతత్త్వకం || 29 ||
సర్వేశ్వరం సర్వవిభుం సర్వభూతహితే రతం |
ఏవం ధ్యాత్వా తు హృదయం షణ్ముఖస్య మహాత్మనః || 30 ||
సర్వాన్కామానవాప్నోతి సంయక్ జ్ఞానం చ విందతి |
శుచౌ దేశే సమాసీనః శుద్ధాత్మా చరితాహ్నికః || 31 ||
ప్రాఙ్ముఖో యతచిత్తశ్చ జపేద్ధృదయముత్తమం |
సకృదేవ మనుం జప్త్వా సంప్రాప్నోత్యఖిలం శుభం || 32 ||
ఇదం సర్వాఘహరణం మృత్యుదారిద్ర్యనాశనం |
సర్వసంపత్కరం పుణ్యం సర్వరోగనివారణం || 33 ||
సర్వకామకరం దివ్యం సర్వాభీష్టప్రదాయకం |
ప్రజాకరం రాజ్యకరం భాగ్యదం బహుపుణ్యదం || 34 ||
గుహ్యాద్గుహ్యతరం భూయో దేవానామపి దుర్లభం |
ఇదం తు నాతపస్కాయ నాభక్తాయ కదాచన || 35 ||
న చాశుశ్రూషవే దేయం న మదాంధాయ కర్హిచిత్ |
సచ్ఛిష్యాయ కులీనాయ స్కందభక్తిరతాయ చ || 36 ||
సతామభిమతాయేదం దాతవ్యం ధర్మవర్ధనం |
య ఇదం పరమం పుణ్యం నిత్యం జపతి మానవః |
తస్య శ్రీ భగవాన్ స్కందః ప్రసన్నో భవతి ధ్రువం || 37 ||
ఇతి శ్రీస్కాందపురాణే సుబ్రహ్మణ్యహృదయస్తోత్రం ||

Also Read  Sri Subrahmanya stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment