వామదేవ ఉవాచ |
ఓం నమః ప్రణవార్థాయ ప్రణవార్థవిధాయినే |
ప్రణవాక్షరబీజాయ ప్రణవాయ నమో నమః || 1 ||
వేదాంతార్థస్వరూపాయ వేదాంతార్థవిధాయినే |
వేదాంతార్థవిదే నిత్యం విదితాయ నమో నమః || 2 ||
నమో గుహాయ భూతానాం గుహాసు నిహితాయ చ |
గుహ్యాయ గుహ్యరూపాయ గుహ్యాగమవిదే నమః || 3 ||
అణోరణీయసే తుభ్యం మహతోఽపి మహీయసే |
నమః పరావరజ్ఞాయ పరమాత్మస్వరూపిణే || 4 ||
స్కందాయ స్కందరూపాయ మిహిరారుణతేజసే |
నమో మందారమాలోద్యన్ముకుటాదిభృతే సదా || 5 ||
శివశిష్యాయ పుత్రాయ శివస్య శివదాయినే |
శివప్రియాయ శివయోరానందనిధయే నమ || 6 ||
గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే |
ఉమాపుత్రాయ మహతే శరకాననశాయినే || 7 ||
షడక్షరశరీరాయ షడ్విధార్థవిధాయినే |
షడధ్వాతీతరూపాయ షణ్ముఖాయ నమో నమః || 8 ||
ద్వాదశాయతనేత్రాయ ద్వాదశోద్యతబాహవే |
ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || 9 ||
చతుర్భుజాయ శాంతాయ శక్తికుక్కుటధారిణే |
వరదాయ విహస్తాయ నమోఽసురవిదారిణే || 10 ||
గజావల్లీకుచాలిప్తకుంకుమాంకితవక్షసే |
నమో గజాననానందమహిమానందితాత్మనే || 11 ||
బ్రహ్మాదిదేవమునికిన్నరగీయమాన-
-గాథావిశేషశుచిచింతితకీర్తిధాంనే |
బృందారకామలకిరీటవిభూషణస్ర-
-క్పూజ్యాభిరామపదపంకజ తే నమోఽస్తు || 12 ||
ఇతి స్కందస్తవం దివ్యం వామదేవేన భాషితం |
యః పఠేచ్ఛృణుయాద్వాపి స యాతి పరమాం గతిం || 13 ||
మహాప్రజ్ఞాకరం హ్యేతచ్ఛివభక్తివివర్ధనం |
ఆయురారోగ్యధనకృత్సర్వకామప్రదం సదా || 14 ||
ఇతి శ్రీశివమహాపురాణే కైలాససంహితాయాం ఏకాదశోఽధ్యాయే వామదేవకృత స్కందస్తవం |
Sri Skanda Stavam pdf download – శ్రీ స్కంద స్తవం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



