Sri Rahu Stotram 2 pdf download – శ్రీ రాహు స్తోత్రం –2

✅ Fact Checked

అస్య శ్రీ రాహుస్తోత్రమహామంత్రస్య వామదేవ ఋషిః, అనుష్టుప్ ఛందః, రాహుర్దేవతా, శ్రీ రాహుగ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
కశ్యప ఉవాచ |
శృణ్వంతు మునయః సర్వే రాహుప్రీతికరం స్తవం |
సర్వరోగప్రశమనం విషభీతిహరం పరం || 1 ||
సర్వసంపత్కరం చైవ గుహ్యమేతదనుత్తమం |
ఆదరేణ ప్రవక్ష్యామి శ్రూయతామవధానతః || 2 ||
రాహుః సూర్యరిపుశ్చైవ విషజ్వాలీ భయానకః |
సుధాంశువైరిః శ్యామాత్మా విష్ణుచక్రాహితో బలీ || 3 ||
భుజగేశస్తీక్ష్ణదంష్ట్రః క్రూరకర్మా గ్రహాధిపః |
ద్వాదశైతాని నామాని నిత్యం యో నియతః పఠేత్ || 4 ||
జప్త్వా తు ప్రతిమాం చైవ సీసజాం మాషసంస్థితాం |
నీలైర్గంధాక్షతైః పుష్పైర్భక్త్యా సంపూజ్య యత్నతః || 5 ||
విధినా వహ్నిమాదాయ దూర్వాన్నాజ్యాహుతీః క్రమాత్ |
తన్మంత్రేణైవ జుహుయాద్యావదష్టోత్తరం శతం || 6 ||
హుత్వైవం భక్తిమాన్ రాహుం ప్రార్థయేద్గ్రహనాయకం |
సర్వాపద్వినివృత్యర్థం ప్రాంజలిః ప్రణతో నరః || 7 ||
రాహో కరాళవదన రవిచంద్రభయంకర |
తమోరూప నమస్తుభ్యం ప్రసాదం కురు సర్వదా || 8 ||
సింహికాసుత సూర్యారే సిద్ధగంధర్వపూజిత |
సింహవాహ నమస్తుభ్యం సర్వాన్ రోగాన్ నివారయ || 9 ||
కృపాణఫలకాహస్త త్రిశూలిన్ వరదాయక |
కరాళాతికరాళాస్య గదాన్మే నాశయాఖిలాన్ || 10 ||
స్వర్భానో సర్పవదన సుధాకరవిమర్దన |
సురాసురవరస్తుత్య సర్వదా త్వం ప్రసీద మే || 11 ||
ఇతి సంప్రార్థితో రాహుః దుష్టస్థానగతోఽపి వా |
సుప్రీతో జాయతే తస్య సర్వాన్ రోగాన్ వినాశయేత్ || 12 ||
విషాన్న జాయతే భీతిః మహారోగస్య కా కథా |
సర్వాన్ కామానవాప్నోతి నష్టం రాజ్యమవాప్నుయాత్ || 13 ||
ఏవం పఠేదనుదినం స్తవరాజమేతం
మర్త్యః ప్రసన్నహృదయో విజితేంద్రియో యః |
ఆరోగ్యమాయురతులం లభతే సుపుత్రాన్
సర్వేగ్రహా విషమగాః సురతిప్రసన్నాః || 14 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment