ఘోరరూపే మహారావే సర్వశత్రుభయంకరి |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతం || 1 ||
సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతం || 2 ||
జటాజూటసమాయుక్తే లోలజిహ్వాన్తకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతం || 3 ||
సౌంయక్రోధధరే రూపే చండరూపే నమోఽస్తు తే |
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతం || 4 ||
జడానాం జడతాం హన్తి భక్తానాం భక్తవత్సలా |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతం || 5 ||
హ్రూం హ్రూంకరమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమో నిత్యం త్రాహి మాం శరణాగతం || 6 ||
బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతం || 7 ||
ఇన్ద్రాదివిలసద్వన్ద్వవన్దితే కరుణామయి |
తారే తారధినాథాస్యే త్రాహి మాం శరణాగతం || 8 ||
అష్టంయాం చ చతుర్దశ్యాం నవంయాం యః పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 9 ||
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనం |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికం || 10 ||
ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || 11 ||
పీడాయాం వాపి సంగ్రామే జాడ్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః || 12 ||
ఇతి ప్రణంయ స్తుత్వా చ యోనిముద్రాం ప్రదర్శయేత్ ||
Sri Neela Saraswati stotram pdf download – శ్రీ నీలసరస్వతీ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



