కాంచీనూపురరత్నకంకణ లసత్కేయూరహారోజ్జ్వలాం
కాశ్మీరారుణకంచుకాంచితకుచాం కస్తూరికాచర్చితాం |
కల్హారాంచితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 1 ||
కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం
కందర్పాధికదర్పదానవిలసత్సౌందర్యదీపాంకురాం |
కీరాలాపవినోదినీం భగవతీం కాంయప్రదానవ్రతాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 2 ||
గంధర్వామరసిద్ధచారణవధూద్గేయాపదానాంచితాం
గౌరీం కుంకుమపంకపంకిత కుచద్వంద్వాభిరామాం శుభాం |
గంభీరస్మితవిభ్రమాంకితముఖీం గంగాధరాలింగితాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 3 ||
విష్ణుబ్రహ్మముఖామరేంద్రపరిషత్కోటీరపీఠస్థలాం
లాక్షారంజితపాదపద్మయుగళాం రాకేందుబింబాననాం |
వేదాంతాగమవేద్యచింత్యచరితాం విద్వజ్జనైరాదృతాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 4 ||
మాకందద్రుమమూలదేశమహితే మాణిక్యసింహాసనే
దివ్యాం దీపితహేమకాంతినివహావస్త్రావృతాం తాం శుభాం |
దివ్యాకల్పితదివ్యదేహభరితాం దృష్టిప్రమోదావహాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 5 ||
ఆధారాదిసమస్తచక్రనిలయామాద్యంతశూన్యాముమా-
-మాకాశాదిసమస్తభూతనివహాకారామశేషాత్మికాం |
యోగీంద్రైరతి యోగినీశతగణైరారాధితామంబికాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 6 ||
హ్రీంకారప్రణవాత్మికాం ప్రణమతాం శ్రీవిద్యవిద్యామయీం
ఐం శ్రీం సౌం రుచిమంత్రమూర్తి నివహాకారామశేషాత్మికాం |
బ్రహ్మానందరసానుభూతమహితాం బ్రహ్మప్రియంవాదినీం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 7 ||
సిద్ధానందజనస్య చిన్మయసుఖాకారాం మహాయోగిభిః
మాయావిశ్వవిమోహినీం మధుమతీం ధ్యాయేచ్ఛుభాం బ్రాహ్మణీం |
ధ్యేయాం కిన్నరసిద్ధచారణవధూద్గేయాం సదా యోగిభిః
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతాం || 8 ||
కామారికామాం కమలాసనస్థాం
కాంయప్రదాం కంకణచూడహస్తాం |
కాంచీనివాసాం కనకప్రభాసాం
కామాక్షిదేవీం కలయామి చిత్తే || 9 ||
Sri Kamakshi Stotram 2 pdf download – శ్రీ కామాక్షీ స్తోత్రం –2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



