సమస్తదోషశోషణం స్వభక్తచిత్తతోషణం
నిజాశ్రితప్రపోషణం యతీశ్వరాగ్ర్యభూషణం |
త్రయీశిరోవిభూషణం ప్రదర్శితార్థదూషణం
భజేఽత్రిజం గతైషణం విభుం విభూతిభూషణం || 1 ||
సమస్తలోకకారణం సమస్తజీవధారణం
సమస్తదుష్టమారణం కుబుద్ధిశక్తిజారణం |
భజద్భయాద్రిదారణం భజత్కుకర్మవారణం
హరిం స్వభక్తతారణం నమామి సాధుచారణం || 2 ||
నమాంయహం ముదాస్పదం నివారితాఖిలాపదం
సమస్తదుఃఖతాపదం మునీంద్రవంద్య తే పదం |
యదంచితాంతరా మదం విహాయ నిత్యసంమదం
ప్రయాంతి నైవ తే భిదం ముహుర్భజంతి చావిదం || 3 ||
ప్రసీద సర్వచేతనే ప్రసీద బుద్ధిచేతనే
స్వభక్తహృన్నికేతనే సదాంబ దుఃఖశాతనే |
త్వమేవ మే ప్రసూర్మతా త్వమేవ మే ప్రభో పితా
త్వమేవ మేఽఖిలేహితార్థదోఽఖిలార్తితోఽవితా || 4 ||
ఇతి శ్రీమద్వాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం |
Sri Dattatreya Prarthana Stotram pdf download – శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



