అనసూయాత్రిసంభూతో దత్తాత్రేయో దిగంబరః |
స్మర్తృగామీ స్వభక్తానాముద్ధర్తా భవ సంకటాత్ || 1 ||
దరిద్రవిప్రగేహే యః శాకం భుక్త్వోత్తమశ్రియం |
దదౌ శ్రీదత్తదేవః స దారిద్ర్యాచ్ఛ్రీప్రదోఽవతు || 2 ||
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం |
యోఽభూదభీష్టదః పాతు స నః సంతానవృద్ధికృత్ || 3 ||
జీవయామాస భర్తారం మృతం సత్యా హి మృత్యుహా |
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు || 4 ||
అత్రేరాత్మప్రదానేన యో ముక్తో భగవాన్ ఋణాత్ |
దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే || 5 ||
జపేచ్ఛ్లోకమిమం దేవపిత్రర్షిపున్నృణాపహం |
సోఽనృణో దత్తకృపయా పరంబ్రహ్మాధిగచ్ఛతి || 6 ||
అత్రిపుత్రో మహాతేజో దత్తాత్రేయో మహామునిః |
తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే || 7 ||
నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో |
సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛ మే || 8 ||
అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన |
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ || 9 ||
శ్రీవిష్ణోరవతారోఽయం దత్తాత్రేయో దిగంబరః |
మాలాకమండలూచ్ఛూలడమరూశంఖచక్రధృక్ || 10 ||
నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే |
వస త్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ || 11 ||
దత్తాత్రేయం ప్రపద్యే శరణమనుదినం దీనబంధుం ముకుందం
నైర్గుణ్యే సన్నివిష్టం పథి పరమపదం బోధయంతం మునీనాం |
భస్మాభ్యంగం జటాభిః సులలితముకుటం దిక్పటం దివ్యరూపం
సహ్యాద్రౌ నిత్యవాసం ప్రముదితమమలం సద్గురుం చారుశీలం || 12 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకాః |
Sri Dattatreya Mantratmaka Shlokah pdf download – శ్రీ దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకాః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



