ఓం శ్రీదత్తాయ నమః |
ఓం దేవదత్తాయ నమః |
ఓం బ్రహ్మదత్తాయ నమః |
ఓం విష్ణుదత్తాయ నమః |
ఓం శివదత్తాయ నమః |
ఓం అత్రిదత్తాయ నమః |
ఓం ఆత్రేయాయ నమః |
ఓం అత్రివరదాయ నమః |
ఓం అనసూయనే నమః | 9
ఓం అనసూయాసూనవే నమః |
ఓం అవధూతాయ నమః |
ఓం ధర్మాయ నమః |
ఓం ధర్మపరాయణాయ నమః |
ఓం ధర్మపతయే నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సిద్ధిపతయే నమః |
ఓం సిద్ధసేవితాయ నమః | 18
ఓం గురవే నమః |
ఓం గురుగంయాయ నమః |
ఓం గురోర్గురుతరాయ నమః |
ఓం గరిష్ఠాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం మహిష్ఠాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం యోగాయ నమః |
ఓం యోగగంయాయ నమః | 27
ఓం యోగాదేశకరాయ నమః |
ఓం యోగపతయే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం యోగాధీశాయ నమః |
ఓం యోగపరాయణాయ నమః |
ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం దివ్యాంబరాయ నమః |
ఓం పీతాంబరాయ నమః | 36
ఓం శ్వేతాంబరాయ నమః |
ఓం చిత్రాంబరాయ నమః |
ఓం బాలాయ నమః |
ఓం బాలవీర్యాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం కిశోరాయ నమః |
ఓం కందర్పమోహనాయ నమః |
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః |
ఓం సురాగాయ నమః | 45
ఓం విరాగాయ నమః |
ఓం వీతరాగాయ నమః |
ఓం అమృతవర్షిణే నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం అనుగ్ర(హ)రూపాయ నమః |
ఓం స్థవిరాయ నమః |
ఓం స్థవీయసే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం అఘోరాయ నమః | 54
ఓం గూఢాయ నమః |
ఓం ఊర్ధ్వరేతసే నమః |
ఓం ఏకవక్త్రాయ నమః |
ఓం అనేకవక్త్రాయ నమః |
ఓం ద్వినేత్రాయ నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం ద్విభుజాయ నమః |
ఓం షడ్భుజాయ నమః |
ఓం అక్షమాలినే నమః | 63
ఓం కమండలుధారిణే నమః |
ఓం శూలినే నమః |
ఓం డమరుధారిణే నమః |
ఓం శంఖినే నమః |
ఓం గదినే నమః |
ఓం మునయే నమః |
ఓం మౌనినే నమః |
ఓం విరూపాయ నమః |
ఓం స్వరూపాయ నమః | 72
ఓం సహస్రశిరసే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సహస్రాయుధాయ నమః |
ఓం సహస్రపాదాయ నమః |
ఓం సహస్రపద్మార్చితాయ నమః |
ఓం పద్మహస్తాయ నమః |
ఓం పద్మపాదాయ నమః |
ఓం పద్మనాభాయ నమః | 81
ఓం పద్మమాలినే నమః |
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః |
ఓం పద్మకింజల్కవర్చసే నమః |
ఓం జ్ఞానినే నమః |
ఓం జ్ఞానగంయాయ నమః |
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః |
ఓం ధ్యానినే నమః |
ఓం ధ్యాననిష్ఠాయ నమః |
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః | 90
ఓం ధూళిధూసరితాంగాయ నమః |
ఓం చందనలిప్తమూర్తయే నమః |
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః |
ఓం దివ్యగంధానులేపినే నమః |
ఓం ప్రసన్నాయ నమః |
ఓం ప్రమత్తాయ నమః |
ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః |
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః |
ఓం వరదాయ నమః | 99
ఓం వరీయసే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం బ్రహ్మరూపాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వరూపిణే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం ఆత్మనే నమః |
ఓం అంతరాత్మనే నమః |
ఓం పరమాత్మనే నమః | 108
Sri Dattatreya Ashtottara Shatanamavali 3 pdf download – శ్రీ దత్తాత్రేయ అష్టోత్తరశతనామావళిః 3
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



