బగళా సిద్ధవిద్యా చ దుష్టనిగ్రహకారిణీ |
స్తంభిన్యాకర్షిణీ చైవ తథోచ్చాటనకారిణీ || 1 ||
భైరవీ భీమనయనా మహేశగృహిణీ శుభా |
దశనామాత్మకం స్తోత్రం పఠేద్వా పాఠయేద్యది |
స భవేన్మంత్రసిద్ధశ్చ దేవీపుత్ర ఇవ క్షితౌ || 2 ||
ఇతి శ్రీ బగళాముఖీ దశనామాత్మక స్తోత్రం |
Sri Bagalamukhi Dasanamatmaka Stotram pdf download – శ్రీ బగళాముఖీ దశనామాత్మక స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



