Sri Shiva Mahimna Stotram pdf download – శ్రీ శివ మహింనః స్తోత్రం

✅ Fact Checked

మహింనః పారం తే పరమవిదుషో యద్యసదృశీ
స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః |
అథాఽవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్
మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః || 1 ||
అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయో-
-రతద్వ్యావృత్త్యా యం చకితమభిధత్తే శ్రుతిరపి |
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః || 2 ||
మధుస్ఫీతా వాచః పరమమమృతం నిర్మితవత-
-స్తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయపదం |
మమ త్వేతాం వాణీం గుణకథనపుణ్యేన భవతః
పునామీత్యర్థేఽస్మిన్ పురమథన బుద్ధిర్వ్యవసితా || 3 ||
తవైశ్వర్యం యత్తజ్జగదుదయరక్షాప్రలయకృత్
త్రయీవస్తువ్యస్తం తిసృషు గుణభిన్నాసు తనుషు |
అభవ్యానామస్మిన్ వరద రమణీయామరమణీం
విహంతుం వ్యాక్రోశీం విదధత ఇహైకే జడధియః || 4 ||
కిమీహః కిం కాయః స ఖలు కిముపాయస్త్రిభువనం
కిమాధారో ధాతా సృజతి కిముపాదాన ఇతి చ |
అతర్క్యైశ్వర్యే త్వయ్యనవసరదుఃస్థో హతధియః
కుతర్కోఽయం కాంశ్చిన్ముఖరయతి మోహాయ జగతః || 5 ||
అజన్మానో లోకాః కిమవయవవంతోఽపి జగతా-
-మధిష్ఠాతారం కిం భవవిధిరనాదృత్య భవతి |
అనీశో వా కుర్యాద్భువనజననే కః పరికరో
యతో మందాస్త్వాం ప్రత్యమరవర సంశేరత ఇమే || 6 ||
త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ |
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపథజుషాం
నృణామేకో గంయస్త్వమసి పయసామర్ణవ ఇవ || 7 ||
మహోక్షః ఖట్వాంగం పరశురజినం భస్మ ఫణినః
కపాలం చేతీయత్తవ వరద తంత్రోపకరణం |
సురాస్తాం తామృద్ధిం దధతి తు భవద్భ్రూప్రణిహితాం
న హి స్వాత్మారామం విషయమృగతృష్ణా భ్రమయతి || 8 ||
ధ్రువం కశ్చిత్ సర్వం సకలమపరస్త్వధ్రువమిదం
పరో ధ్రౌవ్యాధ్రౌవ్యే జగతి గదతి వ్యస్తవిషయే |
సమస్తేఽప్యేతస్మిన్ పురమథన తైర్విస్మిత ఇవ
స్తువంజిహ్రేమి త్వాం న ఖలు నను ధృష్టా ముఖరతా || 9 ||
తవైశ్వర్యం యత్నాద్యదుపరి విరించిర్హరిరధః
పరిచ్ఛేత్తుం యాతావనలమనలస్కంధవపుషః |
తతో భక్తిశ్రద్ధాభరగురుగృణద్భ్యాం గిరిశ యత్
స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి || 10 ||
అయత్నాదాపాద్య త్రిభువనమవైరవ్యతికరం
దశాస్యో యద్బాహూనభృత రణకండూపరవశాన్ |
శిరఃపద్మశ్రేణీరచితచరణాంభోరుహబలేః
స్థిరాయాస్త్వద్భక్తేస్త్రిపురహర విస్ఫూర్జితమిదం || 11 ||
అముష్య త్వత్సేవాసమధిగతసారం భుజవనం
బలాత్ కైలాసేఽపి త్వదధివసతౌ విక్రమయతః |
అలభ్యా పాతాలేఽప్యలసచలితాంగుష్ఠశిరసి
ప్రతిష్ఠా త్వయ్యాసీద్ధ్రువముపచితో ముహ్యతి ఖలః || 12 ||
యదృద్ధిం సుత్రాంణో వరద పరమోచ్చైరపి సతీ-
-మధశ్చక్రే బాణః పరిజనవిధేయత్రిభువనః |
న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయో-
-ర్న కస్యాప్యున్నత్యై భవతి శిరసస్త్వయ్యవనతిః || 13 ||
అకాండబ్రహ్మాండక్షయచకితదేవాసురకృపా-
-విధేయస్యాసీద్యస్త్రినయనవిషం సంహృతవతః |
స కల్మాషః కంఠే తవ న కురుతే న శ్రియమహో
వికారోఽపి శ్లాఘ్యో భువనభయభంగవ్యసనినః || 14 ||
అసిద్ధార్థా నైవ క్వచిదపి సదేవాసురనరే
నివర్తంతే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః |
స పశ్యన్నీశ త్వామితరసురసాధారణమభూత్
స్మరః స్మర్తవ్యాత్మా న హి వశిషు పథ్యః పరిభవః || 15 ||
మహీ పాదాఘాతాద్వ్రజతి సహసా సంశయపదం
పదం విష్ణోర్భ్రాంయద్భుజపరిఘరుగ్ణగ్రహగణం |
ముహుర్ద్యౌర్దౌస్థ్యం యాత్యనిభృతజటాతాడితతటా
జగద్రక్షాయై త్వం నటసి నను వామైవ విభుతా || 16 ||
వియద్వ్యాపీ తారాగణగుణితఫేనోద్గమరుచిః
ప్రవాహో వారాం యః పృషతలఘుదృష్టః శిరసి తే |
జగద్ద్వీపాకారం జలధివలయం తేన కృతమి-
-త్యనేనైవోన్నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః || 17 ||
రథః క్షోణీ యంతా శతధృతిరగేంద్రో ధనురథో
రథాంగే చంద్రార్కౌ రథచరణపాణిః శర ఇతి |
దిధక్షోస్తే కోఽయం త్రిపురతృణమాడంబరవిధి-
-ర్విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రభుధియః || 18 ||
హరిస్తే సాహస్రం కమలబలిమాధాయ పదయో-
-ర్యదేకోనే తస్మిన్ నిజముదహరన్నేత్రకమలం |
గతో భక్త్యుద్రేకః పరిణతిమసౌ చక్రవపుషా
త్రయాణాం రక్షాయై త్రిపురహర జాగర్తి జగతాం || 19 ||
క్రతౌ సుప్తే జాగ్రత్త్వమసి ఫలయోగే క్రతుమతాం
క్వ కర్మ ప్రధ్వస్తం ఫలతి పురుషారాధనమృతే |
అతస్త్వాం సంప్రేక్ష్య క్రతుషు ఫలదానప్రతిభువం
శ్రుతౌ శ్రద్ధాం బద్ధ్వా దృఢపరికరః కర్మసు జనః || 20 ||
క్రియాదక్షో దక్షః క్రతుపతిరధీశస్తనుభృతా-
-మృషీణామార్త్విజ్యం శరణద సదస్యాః సురగణాః |
క్రతుభ్రేషస్త్వత్తః క్రతుఫలవిధానవ్యసనినో
ధ్రువం కర్తుః శ్రద్ధావిధురమభిచారాయ హి మఖాః || 21 ||
ప్రజానాథం నాథ ప్రసభమభికం స్వాం దుహితరం
గతం రోహిద్భూతాం రిరమయిషుమృష్యస్య వపుషా |
ధనుష్పాణేర్యాతం దివమపి సపత్రాకృతమముం
త్రసంతం తేఽద్యాపి త్యజతి న మృగవ్యాధరభసః || 22 ||
స్వలావణ్యాశంసాధృతధనుషమహ్నాయ తృణవత్
పురః ప్లుష్టం దృష్ట్వా పురమథన పుష్పాయుధమపి |
యది స్త్రైణం దేవీ యమనిరత దేహార్ధఘటనా-
-దవైతి త్వామద్ధా బత వరద ముగ్ధా యువతయః || 23 ||
శ్మశానేష్వాక్రీడా స్మరహర పిశాచాః సహచరా-
-శ్చితాభస్మాలేపః స్రగపి నృకరోటీపరికరః |
అమంగళ్యం శీలం తవ భవతు నామైవమఖిలం
తథాపి స్మర్తౄణాం వరద పరమం మంగళమసి || 24 ||
మనః ప్రత్యక్చిత్తే సవిధమవధాయాత్తమరుతః
ప్రహృష్యద్రోమాణః ప్రమదసలిలోత్సంగితదృశః |
యదాలోక్యాహ్లాదం హ్రద ఇవ నిమజ్యామృతమయే
దధత్యంతస్తత్త్వం కిమపి యమినస్తత్ కిల భవాన్ || 25 ||
త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహ-
-స్త్వమాపస్త్వం వ్యోమ త్వము ధరణిరాత్మా త్వమితి చ |
పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం
న విద్మస్తత్తత్త్వం వయమిహ తు యత్త్వం న భవసి || 26 ||
త్రయీం తిస్రో వృత్తీస్త్రిభువనమథో త్రీనపి సురా-
-నకారాద్యైర్వర్ణైస్త్రిభిరభిదధత్ తీర్ణవికృతి |
తురీయం తే ధామ ధ్వనిభిరవరుంధానమణుభిః
సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదం || 27 ||
భవః శర్వో రుద్రః పశుపతిరథోగ్రః సహమహాం-
-స్తథా భీమేశానావితి యదభిధానాష్టకమిదం |
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిచరతి దేవ శ్రుతిరపి
ప్రియాయాస్మై ధాంనే ప్రవిహితనమస్యోఽస్మి భవతే || 28 ||
నమో నేదిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో
నమః క్షోదిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః |
నమో వర్షిష్ఠాయ త్రినయన యవిష్ఠాయ చ నమో
నమః సర్వస్మై తే తదిదమితి శర్వాయ చ నమః || 29 ||
బహులరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః
ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః |
జనసుఖకృతే సత్త్వోద్రిక్తౌ మృడాయ నమో నమః
ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః || 30 ||
కృశపరిణతి చేతః క్లేశవశ్యం క్వ చేదం
క్వ చ తవ గుణసీమోల్లంఘినీ శశ్వదృద్ధిః |
ఇతి చకితమమందీకృత్య మాం భక్తిరాధా-
-ద్వరద చరణయోస్తే వాక్యపుష్పోపహారం || 31 ||
అసితగిరిసమం స్యాత్కజ్జలం సింధుపాత్రే
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ |
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి || 32 ||
అసురసురమునీంద్రైరర్చితస్యేందుమౌళే-
-ర్గ్రథితగుణమహింనో నిర్గుణస్యేశ్వరస్య |
సకలగణవరిష్ఠః పుష్పదంతాభిధానః
రుచిరమలఘువృత్తైః స్తోత్రమేతచ్చకార || 33 ||
అహరహరనవద్యం ధూర్జటేః స్తోత్రమేతత్
పఠతి పరమభక్త్యా శుద్ధచిత్తః పుమాన్ యః |
స భవతి శివలోకే రుద్రతుల్యస్తథాత్ర
ప్రచురతరధనాయుః పుత్రవాన్ కీర్తిమాంశ్చ || 34 ||
మహేశాన్నాపరో దేవో మహింనో నాపరా స్తుతిః |
అఘోరాన్నాపరో మంత్రో నాస్తి తత్త్వం గురోః పరం || 35 ||
దీక్షా దానం తపస్తీర్థం జ్ఞానం యాగాదికాః క్రియాః |
మహింనః స్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశీం || 36 ||
కుసుమదశననామా సర్వగంధర్వరాజః
శిశుశశిధరమౌలేర్దేవదేవస్య దాసః |
స ఖలు నిజమహింనో భ్రష్ట ఏవాస్య రోషాత్
స్తవనమిదమకార్షీద్దివ్యదివ్యం మహింనః || 37 ||
సురవరమునిపూజ్యం స్వర్గమోక్షైకహేతుం
పఠతి యది మనుష్యః ప్రాంజలిర్నాన్యచేతాః |
వ్రజతి శివసమీపం కిన్నరైః స్తూయమానః
స్తవనమిదమమోఘం పుష్పదంతప్రణీతం || 38 ||
ఆసమాప్తమిదం స్తోత్రం పుణ్యం గంధర్వభాషితం |
అనౌపంయం మనోహారి శివమీశ్వరవర్ణనం || 39 ||
ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీమచ్ఛంకరపాదయోః |
అర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః || 40 ||
తవ తత్త్వం న జానామి కీదృశోఽసి మహేశ్వర |
యాదృశోఽసి మహాదేవ తాదృశాయ నమో నమః || 41 ||
ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః |
సర్వపాపవినిర్ముక్తః శివలోకే మహీయతే || 42 ||
శ్రీపుష్పదంతముఖపంకజనిర్గతేన
స్తోత్రేణ కిల్బిషహరేణ హరప్రియేణ |
కంఠస్థితేన పఠితేన సమాహితేన
సుప్రీణితో భవతి భూతపతిర్మహేశః || 43 ||
ఇతి శ్రీపుష్పదంత విరచితం శ్రీ శివ మహింనః స్తోత్రం |

Also Read  Uma Maheshwara Stotram pdf download – ఉమామహేశ్వర స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment