సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం |
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం
భజే శారదాంబామజస్రం మదంబాం || 1 ||
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం
కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రాం |
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం
భజే శారదాంబామజస్రం మదంబాం || 2 ||
లలామాంకఫాలాం లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలాం |
కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం
భజే శారదాంబామజస్రం మదంబాం || 3 ||
సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం నమద్వజ్రపాణీం |
సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం
భజే శారదాంబామజస్రం మదంబాం || 4 ||
సుశాంతాం సుదేహాం దృగన్తే కచాంతాం
లసత్సల్లతాంగీమనంతామచిన్త్యాం |
స్మరేత్తాపసైః సర్గపూర్వస్థితాం తాం
భజే శారదాంబామజస్రం మదంబాం || 5 ||
కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే
మరాలే మదేభే మహోక్షేఽధిరూఢాం |
మహత్యాం నవంయాం సదా సామరూపాం
భజే శారదాంబామజస్రం మదంబాం || 6 ||
జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం
భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీం |
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం
భజే శారదాంబామజస్రం మదంబాం || 7 ||
భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం
లసన్మందహాసప్రభావక్త్రచిహ్నాం |
చలచ్చంచలాచారుతాటంకకర్ణాం
భజే శారదాంబామజస్రం మదంబాం || 8 ||
ఇతి శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకం |
Sharada Bhujanga Prayata Ashtakam pdf download – శ్రీ శారదా భుజంగప్రయాతాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.