Lankeshwara Krita Shiva Stuti pdf download – శ్రీ శివ స్తుతిః (లంకేశ్వర కృతం)

✅ Fact Checked

గలే కలితకాలిమః ప్రకటితేన్దుఫాలస్థలే
వినాటితజటోత్కరం రుచిరపాణిపాథోరుహే |
ఉదఞ్చితకపాలజం జఘనసీంని సన్దర్శిత
ద్విపాజినమనుక్షణం కిమపి ధామ వన్దామహే || 1 ||
వృషోపరి పరిస్ఫురద్ధవలదామధామశ్రియా
కుబేరగిరి-గౌరిమప్రభవగర్వనిర్వాసి తత్ |
క్వచిత్పునరుమా-కుచోపచితకుఙ్కుమై రఞ్జితం
గజాజినవిరాజితం వృజినభఙ్గబీజం భజే || 2 ||
ఉదిత్వర-విలోచనత్రయ-విసృత్వరజ్యోతిషా
కలాకరకలాకర-వ్యతికరేణ చాహర్నిశం |
వికాసిత జటాటవీ విహరణోత్సవప్రోల్లస-
త్తరామర తరఙ్గిణీ తరల-చూడమీడే మృడం || 3 ||
విహాయ కమలాలయావిలసితాని విద్యున్నటీ-
విడంబనపటూని మే విహరణం విధత్తాం మనః |
కపర్దిని కుముద్వతీరమణఖణ్డచూడామణౌ
కటీ తటపటీ భవత్కరటిచర్మణి బ్రహ్మణి || 4 ||
భవద్భవనదేహలీ-వికటతుణ్డ-దణ్డాహతి
త్రుటన్ముకుటకోటిభి-ర్మఘవదాదిభిర్భూయతే |
వ్రజేమ భవదన్తికం ప్రకృతిమేత్య పైశాచకీం
కిమిత్యమరసంపదః ప్రమథనాథ నాథామహే || 5 ||
త్వదర్చనపరాయణ-ప్రమథకన్యకాలుణ్ఠిత
ప్రసూనసఫలద్రుమం కమపి శైలమాశాన్మహే |
అలం తటవితర్దికాశయితసిద్ధ-సీమన్తినీ
ప్రకీర్ణ సుమనోమనో-రమణమేరుణామేరుణా || 6 ||
న జాతు హర యాతు మే విషయదుర్విలాసం మనో
మనోభవకథాస్తు మే న చ మనోరథాతిథ్యభూః |
స్ఫురత్సురతరఙ్గిణీ-తటకుటీరకోటా వస-
న్నయే శివ దివానిశం తవ భవాని పూజాపరః || 7 ||
విభూషణ సురాపగా శుచితరాలవాలావలీ-
వలద్బహలసీకర-ప్రకరసేకసంవర్ధితా |
మహేశ్వర సురద్రుమస్ఫురిత-సజ్జటామఞ్జరీ
నమజ్జనఫలప్రదా మమ ను హన్త భూయాదియం || 8 ||
బహిర్విషయసఙ్గతి-ప్రతినివర్తితాక్షాపలే-
స్సమాధికలితాత్మనః పశుపతేరశేషాత్మనః |
శిరస్సురసరిత్తటీ-కుటిలకల్పకల్పద్రుమం
నిశాకర కలామహం వటువిమృష్యమాణాం భజే || 9 ||
త్వదీయ సురవాహినీ విమలవారిధారావల-
జ్జటాగహనగాహినీ మతిరియం మమ క్రామతు |
సురోత్తమసరిత్తటీ-విటపితాటవీ ప్రోల్లస-
త్తపస్వి-పరిషత్తులామమల మల్లికాభ ప్రభో || 10 ||
ఇతి శ్రీలంకేశ్వరవిరచిత శివస్తుతిః ||


Also Read  Sri Shiva Shankara Stotram pdf download – శ్రీ శివశంకర స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment