Dhati Panchakam pdf download – ధాటీ పంచకం

పాదుకే యతిరాజస్య కథయన్తి యదాఖ్యయా |
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయాంయహం ||
పాషండద్రుమషండదావదహనశ్చార్వాకశైలాశనిః
బౌద్ధధ్వాన్తనిరాసవాసరపతిర్జైనేభకంఠీరవః |
మాయావాది భుజంగభంగగరుడస్త్రైవిద్య చూడామణిః
శ్రీరంగేశజయధ్వజో విజయతే రామానుజోఽయం మునిః || 1 ||
పాషండ షండగిరిఖండనవజ్రదండాః
ప్రచ్ఛన్నబౌద్ధమకరాలయమన్థదండాః |
వేదాన్తసారసుఖదర్శనదీపదండాః
రామానుజస్య విలసన్తిమునేస్త్రిదండాః || 2 ||
చారిత్రోద్ధారదండం చతురనయపథాలంక్రియాకేతుదండం
సద్విద్యాదీపదండం సకలకలికథాసంహృతేః కాలదండం |
త్రయ్యన్తాలంబదండం త్రిభువనవిజయచ్ఛత్రసౌవర్ణదండం
ధత్తేరామానుజార్యః ప్రతికథకశిరో వజ్రదండం త్రిదండం || 3 ||
త్రయ్యా మాంగళ్యసూత్రం త్రిథాయుగపయుగ రోహణాలంబసూత్రం
సద్విద్యాదీపసూత్రం సగుణనయవిదాం సంబదాంహారసూత్రం |
ప్రజ్ఞాసూత్రం బుధానాం ప్రశమధనమనః పద్మినీనాలసూత్రం
రక్షాసూత్రం మునీనాం జయతి యతిపతేర్వక్షసి బ్రహ్మసూత్రం || 4 ||
పాషండసాగరమహాబడబాముఖాగ్నిః
శ్రీరంగరాజచరణాంబుజమూలదాసః |
శ్రీవిష్ణులోకమణి మండపమార్గదాయీ
రామానుజో విజయతే యతిరాజరాజః || 5 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment