Dakaradi Sri Dattatreya Ashtottara Shatanama Stotram pdf download – దకారాది శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం

దత్తం వందే దశాతీతం దయాబ్ధి దహనం దమం |
దక్షం దరఘ్నం దస్యుఘ్నం దర్శం దర్పహరం దవం || 1 ||
దాతారం దారుణం దాంతం దాస్యాదం దానతోషణం |
దానం దానప్రియం దావం దాసత్రం దారవర్జితం || 2 ||
దిక్పం దివసపం దిక్స్థం దివ్యయోగం దిగంబరం |
దివ్యం దిష్టం దినం దిశ్యం దివ్యాంగం దితిజార్చితం || 3 ||
దీనపం దీధితిం దీప్తం దీర్ఘం దీపం చ దీప్తగుం |
దీనసేవ్యం దీనబంధుం దీక్షాదం దీక్షితోత్తమం || 4 ||
దుర్జ్ఞేయం దుర్గ్రహం దుర్గం దుర్గేశం దుఃఖభంజనం |
దుష్టఘ్నం దుగ్ధపం దుఃఖం దుర్వాసోఽగ్ర్యం దురాసదం || 5 ||
దూతం దూతప్రియం దూష్యం దూష్యత్రం దూరదర్శిపం |
దూరం దూరతమం దూర్వాభం దూరాంగం చ దూరగం || 6 ||
దేవార్చ్యం దేవపం దేవం దేయజ్ఞం దేవతోత్తమం |
దేవజ్ఞం దేహినం దేశం దేశికం దేహిజీవనం || 7 ||
దైన్యం దైన్యహరం దైవం దైన్యదం దైవికాంతకం |
దైత్యఘ్నం దైవతం దైర్ఘ్యం దైవజ్ఞం దైహికార్తిదం || 8 ||
దోషఘ్నం దోషదం దోషం దోషిత్రం దోర్ద్వయాన్వితం |
దోషజ్ఞం దోహపం దోషేడ్బంధుం దోర్జ్ఞం చ దోహదం || 9 ||
దౌరాత్ంయఘ్నం దౌర్మనస్యహరం దౌర్భాగ్యమోచనం |
దౌష్టత్ర్యం దౌష్కుల్యదోషహరం దౌర్హృద్యభంజనం || 10 ||
దండజ్ఞం దండినం దండం దంభఘ్నం దంభిశాసనం |
దంత్యాస్యం దంతురం దంశిఘ్నం దండ్యజ్ఞం చ దండదం || 11 ||
అనంతానంతనామాని సంతి తేఽనంతవిక్రమ |
వేదోఽపి చకితో యత్ర నృర్వాగ్ హృద్దూర కా కథా || 12 ||
ఇతి శ్రీపరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం దకారాది దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment