Srinivasa Vidya Mantra pdf download – శ్రీనివాస విద్యా మంత్రాః

(ధన్యవాదః – శ్రీ నండూరి శ్రీనివాసః) (సూచనా – ప్రతిదిన శ్లోకపఠనానంతరం శ్రీ నారాయణ కవచం, కనకధారా స్తోత్రం చ పఠతు | ) హిర॑ణ్యవర్ణా॒o హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జాం | చ॒న్ద్రాం హి॒రణ్మ॑యీం ల॒క్ష్మీం జాత॑వేదో మ॒ ఆవ॑హ || శ్రీ.1 || స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః | స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ | స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా | అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లం || పు.1 || తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ”ం | యస్యా॒o హిర॑ణ్యం వి॒న్దేయ॒o … Read more

Riddhi Stava pdf download – ఋద్ధి స్తవః

శ్రీమన్వృషభశైలేశ వర్ధతాం విజయీ భవాన్ | దివ్యం త్వదీయమైశ్వర్యం నిర్మర్యాదం విజృంభతాం || 1 || దేవీభూషాయుధైర్నిత్యైర్ముక్తైర్మోక్షైకలక్షణైః | సత్త్వోత్తరైస్త్వదీయైశ్చ సంగః స్తాత్సరసస్తవ || 2 || ప్రాకారగోపురవరప్రాసాదమణిమంటపాః | శాలిముద్గతిలాదీనాం శాలాః శైలకులోజ్జ్వలాః || 3 || రత్నకాంచనకౌశేయక్షౌమక్రముకశాలికాః | శయ్యాగృహాణి పర్యంకవర్యాః స్థూలాసనాని చ || 4 || కనత్కనకభృంగారపతద్గ్రహకలాచికాః | ఛత్రచామరముఖ్యాశ్చ సంతు నిత్యాః పరిచ్ఛదాః || 5 || అస్తు నిస్తులమవ్యగ్రం నిత్యమభ్యర్చనం తవ | పక్షేపక్షే వివర్ధంతాం మాసిమాసి మహోత్సవాః … Read more

Sri Venkateshwara Stotram pdf download – శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని కీర్తిస్తూ, భక్తులు నిత్య పూజలో ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్తోత్రం కమలాకుచచూచుకకుంకుమతో నియతారుణితాతులనీలతనో | కమలాయతలోచన లోకపతే విజయీభవ వేంకటశైలపతే || 1 || అర్ధం – లక్ష్మీదేవి వక్షస్థలముపై ఉన్న కుంకుమ అంటుకోవడం వల్ల ఎర్రబడిన నీలమేఘ శ్యామల శరీరం కలవాడా! పద్మముల వంటి విశాల నేత్రములు కలవాడా! లోక నాయకా! వేంకటశైలపతే! నీకు జయము కలుగుగాక. సచతుర్ముఖషణ్ముఖపంచముఖప్రముఖాఖిలదైవతమౌళిమణే |శరణాగతవత్సల … Read more