Sri Tripura Bhairavi stotram pdf download – శ్రీ త్రిపురభైరవీ స్తోత్రం
శ్రీ భైరవ ఉవాచ- బ్రహ్మాదయస్స్తుతి శతైరపి సూక్ష్మరూపం జానంతినైవ జగదాదిమనాదిమూర్తిం | తస్మాదమూం కుచనతాం నవకుంకుమాస్యాం స్థూలాం స్తువే సకలవాఙ్మయమాతృభూతాం || 1 || సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తాం | నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం త్వాం తారహారరుచిరాం త్రిపురాం భజామః || 2 || సిందూరపూరరుచిరాం కుచభారనంరాం జన్మాంతరేషు కృతపుణ్య ఫలైకగంయాం | అన్యోన్య భేదకలహాకులమానభేదై- -ర్జానంతికింజడధియ స్తవరూపమన్యే || 3 || స్థూలాం వదంతి మునయః శ్రుతయో గృణంతి సూక్ష్మాం వదంతి వచసామధివాసమన్యే | త్వాంమూలమాహురపరే జగతాంభవాని … Read more
