Sri Saraswathi Shodasopachara Puja pdf download – శ్రీ సరస్వతీ షోడశోపచార పూజ
పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వాగ్దేవ్యాః అనుగ్రహేణ ప్రజ్ఞామేధాభివృద్ధ్యర్థం, సకలవిద్యాపారంగతా సిద్ధ్యర్థం, మమ విద్యాసంబంధిత సకలప్రతిబంధక నివృత్త్యర్థం, శ్రీ సరస్వతీ దేవీం ఉద్దిశ్య శ్రీ సరస్వతీ దేవతా ప్రీత్యర్థం యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ధ్యానం – పుస్తకేతు యతోదేవీ క్రీడతే పరమార్థతః తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికం | ధ్యానమేవం ప్రకురీత్వ సాధనో విజితేంద్రియః ప్రణవాసనమారుఢాం తదర్థత్వేన నిశ్చితాం || అంకుశం చాక్ష సూత్రం చ పాశం … Read more