Sri Tripura Bhairavi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ త్రిపురభైరవీ అష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీదేవ్యువాచ | కైలాసవాసిన్ భగవన్ ప్రాణేశ్వర కృపానిధే | భక్తవత్సల భైరవ్యా నాంనామష్టోత్తరం శతం || 1 || న శ్రుతం దేవదేవేశ వద మాం దీనవత్సల | శ్రీశివ ఉవాచ | శృణు ప్రియే మహాగోప్యం నాంనామష్టోత్తరం శతం || 2 || భైరవ్యాశ్శుభదం సేవ్యం సర్వసంపత్ప్రదాయకం | యస్యానుష్ఠానమాత్రేణ కిం న సిద్ధ్యతి భూతలే || 3 || ఓం భైరవీ భైరవారాధ్యా భూతిదా భూతభావనా | ఆర్యా బ్రాహ్మీ కామధేనుస్సర్వసంపత్ప్రదాయినీ || 4 … Read more