బ్రహ్మోవాచ |
వందే దేవం విష్ణుమశేషస్థితిహేతుం
త్వామధ్యాత్మజ్ఞానిభిరంతర్హృది భావ్యం |
హేయాహేయద్వంద్వవిహీనం పరమేకం
సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపం || 1 ||
ప్రాణాపానౌ నిశ్చయబుద్ధ్యా హృది రుద్ధ్వా
ఛిత్త్వా సర్వం సంశయబంధం విషయౌఘాన్ |
పశ్యంతీశం యం గతమోహా యతయస్తం
వందే రామం రత్నకిరీటం రవిభాసం || 2 ||
మాయాతీతం మాధవమాద్యం జగదాదిం
మానాతీతం మోహవినాశం మునివంద్యం |
యోగిధ్యేయం యోగవిధానం పరిపూర్ణం
వందే రామం రంజితలోకం రమణీయం || 3 ||
భావాభావప్రత్యయహీనం భవముఖ్యై-
-ర్యోగాసక్తైరర్చితపాదాంబుజయుగ్మం |
నిత్యం శుద్ధం బుద్ధమనంతం ప్రణవాఖ్యం
వందే రామం వీరమశేషాసురదావం || 4 ||
త్వం మే నాథో నాథితకార్యాఖిలకారీ
మానాతీతో మాధవరూపోఽఖిలాధారీ |
భక్త్యా గంయో భావితరూపో భవహారీ
యోగాభ్యాసైర్భావితచేతః సహచారీ || 5 ||
త్వామాద్యంతం లోకతతీనాం పరమీశం
లోకానాం నో లౌకికమానైరధిగంయం |
భక్తిశ్రద్ధాభావసమేతైర్భజనీయం
వందే రామం సుందరమిందీవరనీలం || 6 ||
కో వా జ్ఞాతుం త్వామతిమానం గతమానం
మాయాసక్తో మాధవ శక్తో మునిమాన్యం |
వృందారణ్యే వందితవృందారకవృందం
వందే రామం భవముఖవంద్యం సుఖకందం || 7 ||
నానాశాస్త్రైర్వేదకదంబైః ప్రతిపాద్యం
నిత్యానందం నిర్విషయజ్ఞానమనాదిం |
మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం
వందే రామం మరకతవర్ణం మథురేశం || 8 ||
శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవమాద్యం
బ్రాహ్మం బ్రహ్మజ్ఞానవిధానం భువి మర్త్యః |
రామం శ్యామం కామితకామప్రదమీశం
ధ్యాత్వా ధ్యాతా పాతకజాలైర్విగతః స్యాత్ || 9 ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే యుద్ధకాండే త్రయోదశః సర్గే బ్రహ్మదేవ కృత శ్రీరామ స్తుతిః |
Brahma Kruta Sri Rama Stuti pdf download – శ్రీ రామ స్తుతిః (బ్రహ్మదేవ కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



