Bhrigu Kruta Sri Dattatreya Stotram pdf download – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (భృగు కృతం)

బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్జ్వలం
శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం |
బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం
ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః || 1 ||
దిగంబరం భస్మవిలేపితాంగం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాసనస్థం శశిసూర్యనేత్రం
దత్తాత్రేయం ధ్యేయమభీష్టసిద్ధ్యై || 2 ||
ఓం నమః శ్రీగురుం దత్తం దత్తదేవం జగద్గురుం |
నిష్కలం నిర్గుణం వందే దత్తాత్రేయం నమాంయహం || 3 ||
బ్రహ్మ లోకేశ భూతేశ శంఖచక్రగదాధరం |
పాణిపాత్రధరం దేవం దత్తాత్రేయం నమాంయహం || 4 ||
సురేశవందితం దేవం త్రైలోక్య లోకవందితం |
హరిహరాత్మకం దేవం దత్తాత్రేయం నమాంయహం || 5 ||
నిర్మలం నీలవర్ణం చ సుందరం శ్యామశోభితం |
సులోచనం విశాలాక్షం దత్తాత్రేయం నమాంయహం || 6 ||
త్రిశూలం డమరుం మాలాం జటాముకుటమండితం |
మండితం కుండలం కర్ణే దత్తాత్రేయం నమాంయహం || 7 ||
విభూతిభూషితదేహం హారకేయూరశోభితం |
అనంతప్రణవాకారం దత్తాత్రేయం నమాంయహం || 8 ||
ప్రసన్నవదనం దేవం భుక్తిముక్తిప్రదాయకం |
జనార్దనం జగత్త్రాణం దత్తాత్రేయం నమాంయహం || 9 ||
రాజరాజం మితాచారం కార్తవీర్యవరప్రదం |
సుభద్రం భద్రకల్యాణం దత్తాత్రేయం నమాంయహం || 10 ||
అనసూయాప్రియకరం అత్రిపుత్రం సురేశ్వరం |
విఖ్యాతయోగినాం మోక్షం దత్తాత్రేయం నమాంయహం || 11 ||
దిగంబరతనుం శ్రేష్ఠం బ్రహ్మచర్యవ్రతే స్థితం |
హంసం హంసాత్మకం నిత్యం దత్తాత్రేయం నమాంయహం || 12 ||
కదా యోగీ కదా భోగీ బాలలీలావినోదకః |
దశనైః రత్నసంకాశైః దత్తాత్రేయం నమాంయహం || 13 ||
భూతబాధా భవత్రాసః గ్రహపీడా తథైవ చ |
దరిద్రవ్యసనధ్వంసీ దత్తాత్రేయం నమాంయహం || 14 ||
చతుర్దశ్యాం బుధే వారే జన్మమార్గశిరే శుభే |
తారకం విపులం వందే దత్తాత్రేయం నమాంయహం || 15 ||
రక్తోత్పలదళపాదం సర్వతీర్థసముద్భవం |
వందితం యోగిభిః సర్వైః దత్తాత్రేయం నమాంయహం || 16 ||
జ్ఞానదాతా ప్రభుః సాక్షాద్గతిర్మోక్షప్రదాయకః |
ఆత్మభూరీశ్వరః కృష్ణః దత్తాత్రేయం నమాంయహం || 17 ||
భృగువిరచితమిదం దత్తపారాయణాన్వితం |
సాక్షాద్దద్యాత్స్వయం బ్రహ్మా దత్తాత్రేయం నమాంయహం || 18 ||
ప్రాణినాం సర్వజంతూనాం కర్మపాశప్రభంజనం |
దత్తాత్రేయగురుస్తోత్రం సర్వాన్ కామానవాప్నుయాత్ || 19 ||
అపుత్రో లభతే పుత్రం ధనధాన్యసమన్వితః |
రాజమాన్యో భవేల్లక్ష్మీమప్రాప్యం ప్రాప్నుయాన్నరః || 20 ||
త్రిసంధ్యం జపమానస్తు దత్తాత్రేయస్తుతిం సదా |
తస్య రోగభయం నాస్తి దీర్ఘాయుర్విజయీ భవేత్ || 21 ||
కూష్మాండడాకినీపక్షపిశాచబ్రహ్మరాక్షసాః |
స్తోత్రస్య శ్రుతమాత్రేణ గచ్ఛంత్యత్ర న సంశయః || 22 ||
ఏతద్వింశతిశ్లోకానామావృత్తిం కురు వింశతిం |
తస్యావృత్తిసహస్రేణ దర్శనం నాత్ర సంశయః || 23 ||
ఇతి శ్రీభృగువిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment