అసిత ఉవాచ –
జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ |
యోగీంద్రాణాం చ యోగీంద్ర గురూణాం గురవే నమః || 1 ||
మృత్యోర్మృత్యుస్వరూపేణ మృత్యుసంసారఖండన |
మృత్యోరీశ మృత్యుబీజ మృత్యుంజయ నమోఽస్తు తే || 2 ||
కాలరూపః కలయతాం కాలకాలేశ కారణ |
కాలాదతీత కాలస్థ కాలకాల నమోఽస్తు తే || 3 ||
గుణాతీత గుణాధార గుణబీజ గుణాత్మక |
గుణీశ గుణినాం బీజ గుణినాం గురవే నమః || 4 ||
బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మభావనతత్పరః |
బ్రహ్మబీజస్వరూపేణ బ్రహ్మబీజ నమోఽస్తు తే || 5 ||
ఇతి స్తుత్వా శివం నత్వా పురస్తస్థౌ మునీశ్వరః |
దీనవత్సాఽశ్రునేత్రశ్చ పులకాంచితవిగ్రహః || 6 ||
అసితేన కృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
వర్షమేకం హవిష్యాశీ శంకరస్య మహాత్మనః || 7 ||
స లభేద్వైష్ణవం పుత్రం జ్ఞానినం చిరజీవినం |
భవేద్ధనాఢ్యోఽదుఃఖీ చ మూకో భవతి పండితః || 8 ||
అభార్యో లభతే భార్యాం సుశీలాం చ పతివ్రతాం |
ఇహ లోకే సుఖం భుక్త్వా యాత్యంతే శివసన్నిధిం || 9 ||
ఇదం స్తోత్రం పురా దత్తం బ్రహ్మణా చ ప్రచేతసే |
ప్రచేతసా స్వపుత్రాయాసితాయ దత్తముత్తమం || 10 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే అసితకృత శివస్తోత్రం |
Asitha Krutha Shiva Stotram pdf download – శ్రీ శివ స్తోత్రం (అసిత కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



