Ardhanarishvara Ashtakam pdf download – అర్ధనారీశ్వరాష్టకం

✅ Fact Checked

అంభోధరశ్యామలకుంతలాయై
తటిత్ప్రభాతాంరజటాధరాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమః శివాయై చ నమః శివాయ || 1 ||
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై
స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివప్రియాయై చ శివప్రియాయ
నమః శివాయై చ నమః శివాయ || 2 ||
మందారమాలాకలితాలకాయై
కపాలమాలాంకితకంధరాయ |
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమః శివాయై చ నమః శివాయ || 3 ||
కస్తూరికాకుంకుమలేపనాయై
శ్మశానభస్మాంగవిలేపనాయ |
కృతస్మరాయై వికృతస్మరాయ
నమః శివాయై చ నమః శివాయ || 4 ||
పాదారవిందార్పితహంసకాయై
పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
కలామయాయై వికలామయాయ
నమః శివాయై చ నమః శివాయ || 5 ||
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై
సమస్తసంహారకతాండవాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ
నమః శివాయై చ నమః శివాయ || 6 ||
ప్రఫుల్లనీలోత్పలలోచనాయై
వికాసపంకేరుహలోచనాయ |
జగజ్జనన్యై జగదేకపిత్రే
నమః శివాయై చ నమః శివాయ || 7 ||
అంతర్బహిశ్చోర్ధ్వమధశ్చ మధ్యే
పురశ్చ పశ్చాచ్చ విదిక్షు దిక్షు |
సర్వం గతాయై సకలం గతాయ
నమః శివాయై చ నమః శివాయ || 8 ||
ఉపమన్యుకృతం స్తోత్రమర్ధనారీశ్వరాహ్వయం |
యః పఠేచ్ఛృణుయాద్వాపి శివలోకే మహీయతే || 9 ||
ఇతి శ్రీఉపమన్యువిరచితం అర్ధనారీశ్వరాష్టకం ||


Also Read  Aarthi Hara Stotram pdf download – ఆర్తిహర స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment