Sri Rama Apaduddharana Stotram in Telugu pdf download – ఆపదుద్ధారణ స్తోత్రం

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంయహం || 1 ||
ఆర్తానామార్తిహంతారం భీతానాం భీతినాశనం |
ద్విషతాం కాలదండం తం రామచంద్రం నమాంయహం || 2 ||
నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ |
ఖండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే || 3 ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 4 ||
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ |
ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ || 5 ||
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గచ్ఛన్ మమాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణః || 6 ||
అచ్యుతానంతగోవింద నమోచ్చారణభేషజాత్ |
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదాంయహం || 7 ||
సత్యం సత్యం పునః సత్యముద్ధృత్య భుజముచ్యతే |
వేదాచ్ఛాస్త్రం పరం నాస్తి న దేవం కేశవాత్పరం || 8 ||
శరీరే జర్ఝరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే |
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః || 9 ||
ఆలోడ్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః |
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణో హరిః || 10 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment