ఏకం బ్రహ్మైవఽఽద్వితీయం సమస్తం
సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్ |
ఏకో రుద్రో న ద్వితీయోవ తస్థే
తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశం || 1 ||
కర్తా హర్తా త్వం హి సర్వస్య శంభో
నానా రూపేషు ఏకరూపోపి అరూపః |
యద్వత్ ప్రత్యక్ ధర్మ ఏకోఽపి అనేకః
తస్మాత్ నాన్యం త్వాం వినేశం ప్రపద్యే || 2 ||
రజ్జౌ సర్పః శుక్తికాయాం చ రౌప్యం
నీరైః పూరః తన్మృగాఖ్యే మరీచౌ |
యద్వత్ తద్వత్ విష్వక్ ఏషః ప్రపంచః
యస్మిన్ జ్ఞాతే తం ప్రపద్యే మహేశం || 3 ||
తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ
తాపో భానౌ శీత భానౌ ప్రసాదః |
పుష్పే గంధః దుగ్ధ మధ్యేఽపి సర్పిః
యత్తత్ శంభో త్వం తతః త్వాం ప్రపద్యే || 4 ||
శబ్దం గృహ్ణాసి అశ్రవాః త్వం హి జిఘ్రేః
అగ్రాణః త్వం వ్యంఘ్రిః ఆయాసి దూరాత్ |
వ్యక్షః పశ్యేః త్వం రసజ్ఞోఽపి అజిహ్వః
కః త్వాం సంయక్ వేత్తి అతః త్వాం ప్రపద్యే || 5 ||
నో వేద త్వాం ఈశ సాక్షాత్ వివేద
నో వా విష్ణుః నో విధాతాఽఖిలస్య |
నో యోగీంద్రాః నేంద్ర ముఖ్యాశ్చ దేవాః
భక్తో వేదత్వాం అతస్త్వాం ప్రపద్యే || 6 ||
నో తే గోత్రం నేశ జన్మాపి నాఖ్యా
నో వా రూపం నైవ శీలం న తేజః |
ఇత్థం భూతోపి ఈశ్వరః త్వం త్రిలోక్యాః
సర్వాన్ కామాన్ పూరయేః తత్ భజే త్వాం || 7 ||
త్వత్తః సర్వం త్వం హి సర్వం స్మరారే
త్వం గౌరీశః త్వం చ నగ్నః అతిశాంతః |
త్వం వై వృద్ధః త్వం యువా త్వం చ బాలః
తత్వం యత్కిం నాసి అతః త్వాం నతోఽహం || 8 ||
Abhilasha Ashtakam pdf download – అభిలాషాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



