Sri Vikhanasa Ashtakam pdf download – శ్రీ విఖనస అష్టకం

✅ Fact Checked

నారాయణాంఘ్రి జలజద్వయ సక్తచిత్తం
శ్రుత్యర్థసంపదనుకంపిత చారుకీర్తిం |
వాల్మీకిముఖ్యమునిభిః కృతవందనాఢ్యం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 1 ||
లక్ష్మీపతేః ప్రియసుతం లలితప్రభావం
మంత్రార్థతత్త్వరసికం కరుణాంబురాశిం |
భక్తాఽనుకూలహృదయం భపబంధనాశం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 2 ||
శ్రీవాసుదేవచరణాంబుజభృంగరాజం
కామాదిదోషదమనం పరవిష్ణురూపం |
వైఖానసార్చితపదం పరమం పవిత్రం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 3 ||
భృగ్వాదిశిష్యమునిసేవితపాదపద్మం
యోగీశ్వరేశ్వరగురుం పరమం దయాళుం |
పాపాపహం భగదర్పితచిత్తవృత్తిం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 4 ||
కంఠావలగ్నతులసీనళినాక్షమాలా
కాంతిప్రకాశవిలసద్ఘనపీనవత్సం |
స్మేరాననాంబుజ లసద్ధవళోర్ధ్వపుండ్రం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 5 ||
వేదాంతవేద్యమఖిలార్థవిదాం వరిష్ఠం
శ్రీకాంతపాదసరసీరుహలగ్నచిత్తం |
కేయూరహారమణిరాజవిభూషితాంగం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 6 ||
కాషాయవస్త్రకమనీయజటాకలాపం
దండత్రయోజ్జ్వలకరం విమలోపవీతం |
లోకావలోకనకరం విగళద్విచారం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 7 ||
స్వాబద్ధసూత్రగతవిష్ణుబలిప్రమేయా-
-దాగర్భవైష్ణవముపాదిశదాదరాద్యః |
తత్తాదృశం బుధవశం వినిపాతితాశం
శాంతం సదా విఖనసం మునిమాశ్రయామి || 8 ||
ఏవం పరం విఖనసాష్టకమాత్మనా యే
శృణ్వంతి చాత్మని పఠంతి మహాదరేణ
తాన్ముక్తదోష నిచయానపవర్గయోగ్యాన్
సంప్రీత ఆశు తనుయాత్కమలా సుపుత్రః || 9 ||


Also Read  Sri Vikhanasa Shatanamavali pdf download – శ్రీ విఖనస శతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment