శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || 1
విక్రేతుకామాఖిలగోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః |
దధ్యాదికం మోహవశాదవోచత్
గోవింద దామోదర మాధవేతి || 2
గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాప్య యోగం |
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి || 3
సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః |
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి || 4
జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి |
సమస్త భక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి || 5
సుఖావసానే ఇదమేవ సారం
దుఃఖావసానే ఇదమేవ జ్ఞేయం |
దేహావసానే ఇదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి || 6
జిహ్వే రసజ్ఞే మధురప్రియే త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి |
అవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి || 7
త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే |
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి || 8
శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధననాథ విష్ణో |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || 9
Sri Govinda Damodara Stotram pdf download – శ్రీ గోవింద దామోదర స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



