Sri Gayatri Ashtottara Shatanama Stotram 2 pdf download – శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామ స్తోత్రం –2

అస్య శ్రీగాయత్ర్యష్టోత్తరశత దివ్యనామస్తోత్ర మంత్రస్య బ్రహ్మావిష్ణుమహేశ్వరా ఋషయః ఋగ్యజుస్సామాథర్వాణి ఛందాంసి పరబ్రహ్మస్వరూపిణీ గాయత్రీ దేవతా ఓం తద్బీజం భర్గః శక్తిః ధియః కీలకం మమ గాయత్రీప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
తరుణాదిత్యసంకాశా సహస్రనయనోజ్జ్వలా |
స్యందనోపరిసంస్థానా ధీరా జీమూతనిస్స్వనా || 1 ||
మత్తమాతంగగమనా హిరణ్యకమలాసనా |
ధీజనోద్ధారనిరతా యోగినీ యోగధారిణీ || 2 ||
నటనాట్యైకనిరతా ప్రణవాద్యక్షరాత్మికా |
ఘోరాచారక్రియాసక్తా దారిద్ర్యచ్ఛేదకారిణీ || 3 ||
యాదవేంద్రకులోద్భూతా తురీయపదగామినీ |
గాయత్రీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా || 4 ||
గేయా గానప్రియా గౌరీ గోవిందపరిపూజితా |
గంధర్వనగరాకారా గౌరవర్ణా గణేశ్వరీ || 5 ||
గుణాశ్రయా గుణవతీ గుహ్యకా గణపూజితా |
గుణత్రయసమాయుక్తా గుణత్రయవివర్జితా || 6 ||
గుహావాసా గుహాచారా గుహ్యా గంధర్వరూపిణీ |
గార్గ్యప్రియా గురుపథా గుహ్యలింగాంకధారిణీ || 7 ||
సావిత్రీ సూర్యతనయా సుషుంణానాడిభేదినీ |
సుప్రకాశా సుఖాసీనా సువ్రతా సురపూజితా || 8 ||
సుషుప్త్యవస్థా సుదతీ సుందరీ సాగరాంబరా |
సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా || 9 ||
శుభ్రాంశునాసా సుశ్రోణీ సంసారార్ణవతారిణీ |
సామగానప్రియా సాధ్వీ సర్వాభరణభూషితా || 10 ||
సీతా సర్వాశ్రయా సంధ్యా సఫలా సుఖదాయినీ |
వైష్ణవీ విమలాకారా మాహేంద్రీ మాతృరూపిణీ || 11 ||
మహాలక్ష్మీర్మహాసిద్ధిర్మహామాయా మహేశ్వరీ |
మోహినీ మదనాకారా మధుసూదనసోదరీ || 12 ||
మీనాక్షీ క్షేమసంయుక్తా నగేంద్రతనయా రమా |
త్రివిక్రమపదాక్రాంతా త్రిసర్వా త్రివిలోచనా || 13 ||
సూర్యమండలమధ్యస్థా చంద్రమండలసంస్థితా |
వహ్నిమండలమధ్యస్థా వాయుమండలసంస్థితా || 14 ||
వ్యోమమండలమధ్యస్థా చక్రస్థా చక్రరూపిణీ |
కాలచక్రవిధానజ్ఞా చంద్రమండలదర్పణా || 15 ||
జ్యోత్స్నాతపేనలిప్తాంగీ మహామారుతవీజితా |
సర్వమంత్రాశ్రితా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ || 16 ||
చతుర్వింశతివర్ణాఢ్యా చతుర్వర్గఫలప్రదా |
మందేహరాక్షసఘ్నీ చ షట్కుక్షిః త్రిపదా శివా || 17 ||
జపపారాయణప్రీతా బ్రాహ్మణ్యఫలదాయినీ |
నమస్తేఽస్తు మహాలక్ష్మీ మహాసంపత్తిదాయిని || 18 ||
నమస్తే కరుణామూర్తే నమస్తే భక్తవత్సలే |
గాయత్రీం పూజయేద్యస్తు శతైరష్టోత్తరైః పృథక్ || 19 ||
తస్య పుణ్యఫలం వక్తుం బ్రహ్మణాపి న శక్యతే |
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ రఘూత్తమ || 20 ||
యే పఠంతీహ లోకేఽస్మిన్ సర్వాన్ కామానవాప్నుయాత్ |
పఠనాదేవ గాయత్రీ నాంనామష్టోత్తరం శతం || 21 ||
బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః |
దినే దినే పఠేద్యస్తు గాయత్రీస్తవముత్తమం || 22 ||
స నరో ముక్తిమాప్నోతి పునరావృత్తివర్జితం |
పుత్రప్రదమపుత్రాణాం దరిద్రాణాం ధనప్రదం || 23 ||
రోగిణాం రోగశమనం సర్వైశ్వర్యప్రదాయకం |
బహునా కిమిహోక్తేన స్తోత్రం సర్వఫలప్రదం || 24 ||
ఇతి శ్రీవిశ్వామిత్ర ప్రోక్తం శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment