Sri Gayatri Stavaraja pdf download – శ్రీ గాయత్రీ స్తవరాజః

✅ Fact Checked

అస్య శ్రీగాయత్రీస్తవరాజస్తోత్రమంత్రస్య విశ్వామిత్ర ఋషిః, సకలజననీ చతుష్పదా శ్రీగాయత్రీ పరమాత్మా దేవతా, సర్వోత్కృష్టం పరం ధామ ప్రథమపాదో బీజం, ద్వితీయః శక్తిః, తృతీయః కీలకం, దశప్రణవసంయుక్తా సవ్యాహృతికా తురీయపాదో వ్యాపకం, మమ ధర్మార్థకామమోక్షార్థే జపే వినియోగః | న్యాసం కృత్వా ధ్యాయేత్ |
అథ ధ్యానం |
గాయత్రీం వేదధాత్రీం శతమఖఫలదాం వేదశాస్త్రైకవేద్యాం
చిచ్ఛక్తిం బ్రహ్మవిద్యాం పరమశివపదాం శ్రీపదం వై కరోతి |
సర్వోత్కృష్టం పదం తత్సవితురనుపదాంతే వరేణ్యం శరణ్యం
భర్గో దేవస్య ధీమహ్యభిదధతి ధియో యో నః ప్రచోదయాత్ || 1 ||
ఇత్యౌర్వతేజః |
సాంరాజ్యబీజం ప్రణవం త్రిపాదం
సవ్యాపసవ్యం ప్రజపేత్సహస్రకం |
సంపూర్ణకామం ప్రణవం విభూతిం
తథా భవేద్వాక్యవిచిత్రవాణీ || 2 ||
శుభం శివం శోభనమస్తు మహ్యం
సౌభాగ్యభోగోత్సవమస్తు నిత్యం |
ప్రకాశవిద్యాత్రయశాస్త్రసర్వం
భజేన్మహామంత్రఫలం ప్రియే వై || 3 ||
బ్రహ్మాస్త్రం బ్రహ్మదండం శిరసి శిఖిమహద్బ్రహ్మశీర్షం నమోఽంతం
సూక్తం పారాయణోక్తం ప్రణవమథ మహావాక్యసిద్ధాంతమూలం |
తుర్యం త్రీణి ద్వితీయం ప్రథమమనుమహావేదవేదాంతసూక్తం
నిత్యం స్మృత్యానుసారం నియమితచరితం మూలమంత్రం నమోఽంతం || 4 ||
అస్త్రం శస్త్రహతం త్వఘోరసహితం దండేన వాజీహతం
చాదిత్యాదిహతం శిరోఽంతసహితం పాపక్షయార్థం పరం |
తుర్యాంత్యాదివిలోమమంత్రపఠనం బీజం శిఖాంతోర్ధ్వకం
నిత్యం కాలనియంయవిప్రవిదుషాం కిం దుష్కృతం భూసురాన్ || 5 ||
నిత్యం ముక్తిప్రదం నియంయ పవనం నిర్ఘోషశక్తిత్రయం
సంయగ్జ్ఞానగురూపదేశవిధివద్దేవీం శిఖాం తామపి |
షష్ట్యైకోత్తరసంఖ్యయానుగతసౌషుంనాదిమార్గత్రయీం
ధ్యాయేన్నిత్యసమస్తవేదజననీం దేవీం త్రిసంధ్యామయీం || 6 ||
గాయత్రీం సకలాగమార్థవిదుషాం సౌరస్య బీజేశ్వరీం
సర్వాంనాయసమస్తమంత్రజననీం సర్వజ్ఞధామేశ్వరీం |
బ్రహ్మాదిత్రయసంపుటార్థకరణీం సంసారపారాయణీం
సంధ్యాం సర్వసమానతంత్ర పరయా బ్రహ్మానుసంధాయినీం || 7 ||
ఏకద్విత్రిచతుఃసమానగణనావర్ణాష్టకం పాదయోః
పాదాదౌ ప్రణవాదిమంత్రపఠనే మంత్రత్రయీ సంపుటాం |
సంధ్యాయాం ద్విపదం పఠేత్పరతరం సాయం తురీయం యుతం
నిత్యానిత్యమనంతకోటిఫలదం ప్రాప్తం నమస్కుర్మహే || 8 ||
ఓజోఽసీతి సహోఽస్యహో బలమసి భ్రాజోఽసి తేజస్వినీ
వర్చస్వీ సవితాగ్నిసోమమమృతం రూపం పరం ధీమహి |
దేవానాం ద్విజవర్యతాం మునిగణే ముక్త్యర్థినాం శాంతినా-
-మోమిత్యేకమృచం పఠంతి యమినో యం యం స్మరేత్ప్రాప్నుయాత్ || 9 ||
ఓమిత్యేకమజస్వరూపమమలం తత్సప్తధా భాజితం
తారం తంత్రసమన్వితం పరతరే పాదత్రయం గర్భితం |
ఆపో జ్యోతి రసోఽమృతం జనమహః సత్యం తపః స్వర్భువ-
-ర్భూయో భూయ నమామి భూర్భువఃస్వరోమేతైర్మహామంత్రకం || 10 ||
ఆదౌ బిందుమనుస్మరన్ పరతరే బాలా త్రివర్ణోచ్చరన్
వ్యాహృత్యాదిసబిందుయుక్తత్రిపదాతారత్రయం తుర్యకం |
ఆరోహాదవరోహతః క్రమగతా శ్రీకుండలీత్థం స్థితా
దేవీ మానసపంకజే త్రినయనా పంచాననా పాతు మాం || 11 ||
సర్వే సర్వవశే సమస్తసమయే సత్యాత్మికే సాత్త్వికే
సావిత్రీసవితాత్మికే శశియుతే సాంఖ్యాయనీ గోత్రజే |
సంధ్యాత్రీణ్యుపకల్ప్య సంగ్రహవిధిః సంధ్యాభిధానామకే
గాయత్రీప్రణవాదిమంత్రగురుణా సంప్రాప్య తస్మై నమః || 12 ||
క్షేమం దివ్యమనోరథాః పరతరే చేతః సమాధీయితాం
జ్ఞానం నిత్యవరేణ్యమేతదమలం దేవస్య భర్గో ధియన్ |
మోక్షశ్రీర్విజయార్థినోఽథ సవితుః శ్రేష్ఠం విధిస్తత్పదం
ప్రజ్ఞా మేధ ప్రచోదయాత్ప్రతిదినం యో నః పదం పాతు మాం || 13 ||
సత్యం తత్సవితుర్వరేణ్యవిరళం విశ్వాదిమాయాత్మకం
సర్వాద్యం ప్రతిపాదపాదరమయా తారం తథా మన్మథం |
తుర్యాన్యత్రితయం ద్వితీయమపరం సంయోగసవ్యాహృతిం
సర్వాంనాయమనోన్మనీం మనసిజాం ధ్యాయామి దేవీం పరాం || 14 ||
ఆదౌ గాయత్రిమంత్రం గురుకృతనియమం ధర్మకర్మానుకూలం
సర్వాద్యం సారభూతం సకలమనుమయం దేవతానామగంయం |
దేవానాం పూర్వదేవం ద్విజకులమునిభిః సిద్ధవిద్యాధరాద్యైః
కో వా వక్తుం సమర్థస్తవ మనుమహిమాబీజరాజాదిమూలం || 15 ||
గాయత్రీం త్రిపదాం త్రిబీజసహితాం త్రివ్యాహృతిం త్రిపదాం
త్రిబ్రహ్మా త్రిగుణాం త్రికాలనియమాం వేదత్రయీం తాం పరాం |
సాంఖ్యాదిత్రయరూపిణీం త్రినయనాం మాతృత్రయీం తత్పరాం
త్రైలోక్య త్రిదశత్రికోటిసహితాం సంధ్యాం త్రయీం తాం నుమః || 16 ||
ఓమిత్యేతత్త్రిమాత్రా త్రిభువనకరణం త్రిస్వరం వహ్నిరూపం
త్రీణి త్రీణి త్రిపాదం త్రిగుణగుణమయం త్రైపురాంతం త్రిసూక్తం |
తత్త్వానాం పూర్వశక్తిం ద్వితయగురుపదం పీఠయంత్రాత్మకం తం
తస్మాదేతత్త్రిపాదం త్రిపదమనుసరం త్రాహి మాం భో నమస్తే || 17 ||
స్వస్తి శ్రద్ధాఽతిమేధా మధుమతిమధురః సంశయః ప్రజ్ఞకాంతి-
-ర్విద్యాబుద్ధిర్బలం శ్రీరతులధనపతిః సౌంయవాక్యానువృత్తిః |
మేధా ప్రజ్ఞా ప్రతిష్ఠా మృదుపతిమధురాపూర్ణవిద్యా ప్రపూర్ణం
ప్రాప్తం ప్రత్యూషచింత్యం ప్రణవపరవశాత్ప్రాణినాం నిత్యకర్మ || 18 ||
పంచాశద్వర్ణమధ్యే ప్రణవపరయుతే మంత్రమాద్యం నమోంతం
సర్వం సవ్యాపసవ్యం శతగుణమభితో వర్ణమష్టోత్తరం తే |
ఏవం నిత్యం ప్రజప్తం త్రిభువనసహితం తుర్యమంత్రం త్రిపాదం
జ్ఞానం విజ్ఞానగంయం గగనసుసదృశం ధ్యాయతే యః స ముక్తః || 19 ||
ఆదిక్షాంతసబిందుయుక్తసహితం మేరుం క్షకారాత్మకం
వ్యస్తావ్యస్తసమస్తవర్గసహితం పూర్ణం శతాష్టోత్తరం |
గాయత్రీం జపతాం త్రికాలసహితాం నిత్యం సనైమిత్తికం
ఏవం జాప్యఫలం శివేన కథితం సద్భోగమోక్షప్రదం || 20 ||
సప్తవ్యాహృతిసప్తతారవికృతిః సత్యం వరేణ్యం ధృతిః
సర్వం తత్సవితుశ్చ ధీమహి మహాభర్గస్య దేవం భజే |
ధాంనో ధామ సమాధిధారణమహాన్ ధీమత్పదం ధ్యాయతే
ఓం తత్సర్వమనుప్రపూర్ణదశకం పాదత్రయం కేవలం || 21 ||
విజ్ఞానం విలసద్వివేకవచసః ప్రజ్ఞానుసంధారిణీం
శ్రద్ధామేధ్యయశః శిరః సుమనసః స్వస్తి శ్రియం త్వాం సదా |
ఆయుష్యం ధనధాన్యలక్ష్మిమతులం దేవీం కటాక్షం పరం
తత్కాలే సకలార్థసాధనమహాన్ముక్తిర్మహత్వం పదం || 22 ||
పృథ్వీ గంధోఽర్చనాయాం నభసి కుసుమతా వాయుధూపప్రకర్షో
వహ్నిర్దీపప్రకాశో జలమమృతమయం నిత్యసంకల్పపూజా |
ఏతత్సర్వం నివేద్యం సుఖవసతి హృది సర్వదా దంపతీనాం
త్వం సర్వజ్ఞ శివం కురుష్వ మమతా నాహం త్వయా జ్ఞేయసి || 23 ||
సౌంయం సౌభాగ్యహేతుం సకలసుఖకరం సర్వసౌఖ్యం సమస్తం
సత్యం సద్భోగనిత్యం సుఖజనసుహృదం సుందరం శ్రీసమస్తం |
సౌమంగళ్యం సమగ్రం సకలశుభకరం స్వస్తివాచం సమస్తం
సర్వాద్యం సద్వివేకం త్రిపదపదయుగం ప్రాప్తుమధ్యాసమస్తం || 24 ||
గాయత్రీపదపంచపంచప్రణవద్వంద్వం త్రిధా సంపుటం
సృష్ట్యాదిక్రమమంత్రజాప్యదశకం దేవీపదం క్షుత్త్రయం |
మంత్రాదిస్థితికేషు సంపుటమిదం శ్రీమాతృకావేష్టితం
వర్ణాంత్యాదివిలోమమంత్రజపనం సంహారసంమోహనం || 25 ||
భూరాద్యం భూర్భువస్వస్త్రిపదపదయుతం త్ర్యక్షమాద్యంతయోజ్యం
సృష్టిస్థిత్యంతకార్యం క్రమశిఖిసకలం సర్వమంత్రం ప్రశస్తం |
సర్వాంగం మాతృకాణాం మనుమయవపుషం మంత్రయోగం ప్రయుక్తం
సంహారం క్షాదివర్ణం వసుశతగణనం మంత్రరాజం నమామి || 26 ||
విశ్వామిత్రముదాహృతం హితకరం సర్వార్థసిద్ధిప్రదం
స్తోత్రాణాం పరమం ప్రభాతసమయే పారాయణం నిత్యశః |
వేదానాం విధివాదమంత్రసకలం సిద్ధిప్రదం సంపదాం
సంప్రాప్నోతి పరత్ర సర్వసుఖదం చాయుష్యమారోగ్యతాం || 27 ||
ఇతి శ్రీవిశ్వామిత్ర కృత శ్రీ గాయత్రీ స్తవరాజః |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment