Sri Gayatri Bhujanga Stotram pdf download – శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం

ఉషఃకాలగంయాముదాత్త స్వరూపాం
అకారప్రవిష్టాముదారాంగభూషాం |
అజేశాది వంద్యామజార్చాంగభాజాం
అనౌపంయరూపాం భజాంయాదిసంధ్యాం || 1 ||
సదా హంసయానాం స్ఫురద్రత్నవస్త్రాం
వరాభీతిహస్తాం ఖగాంనాయరూపాం |
స్ఫురత్స్వాధికామక్షమాలాం చ కుంభం
దధనామహం భావయే పూర్వసంధ్యాం || 2 ||
ప్రవాళ ప్రకృష్టాంగ భూషోజ్జ్వలంతీం
కిరీటోల్లసద్రత్నరాజప్రభాతాం |
విశాలోరుభాసాం కుచాశ్లేషహారాం
భజే బాలకాం బ్రహ్మవిద్యాం వినోదాం || 3 ||
స్ఫురచ్చంద్రకాంతాం శరచ్చంద్రవక్త్రాం
మహాచంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యాం |
త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్య పత్నీం
వృషారూఢపాదాం భజే మధ్యసంధ్యాం || 4 ||
షడాధారరూపాం షడాధారగంయాం
షడధ్వాతిశుద్ధాం యజుర్వేదరూపాం |
హిమాద్రేః సుతాం కుందదంతావభాసాం
మహేశార్ధదేహాం భజే మధ్యసంధ్యాం || 5 ||
సుషుంనాంతరస్థాం సుధాసేవ్యమానా-
-ముకారాంతరస్థాం ద్వితీయస్వరూపాం |
సహస్రార్కరశ్మి ప్రభాసత్రినేత్రాం
సదా యౌవనాఢ్యాం భజే మధ్యసంధ్యాం || 6 ||
సదాసామగానాం ప్రియాం శ్యామలాంగీం
అకారాంతరస్థాం కరోల్లాసిచక్రాం |
గదాపద్మహస్తాం ధ్వనత్పాంచజన్యాం
ఖగేశోపవిష్టాం భజేమాస్తసంధ్యాం || 7 ||
ప్రగల్భస్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం
అహంలంబమానస్తనప్రాంతహారం |
మహానీలరత్నప్రభాకుండలాభ్యాం
స్ఫురత్స్మేరవక్త్రాం భజే తుర్యసంధ్యాం || 8 ||
సదాతత్త్వమస్యాది వాక్యైకగంయాం
మహామోక్షమార్గైక పాథేయరూపాం |
మహాసిద్ధవిద్యాధరైః సేవ్యమానాం
భజేఽహం భవోత్తారణీం తుర్యసంధ్యాం || 9 ||
హృదంభోజమధ్యే పరాంనాయమీడే
సుఖాసీనసద్రాజహంసాం మనోజ్ఞాం |
సదా హేమభాసాం త్రయీవిద్యమధ్యాం
భజామ స్తువామో వదామ స్మరామః || 10 ||
సదా తత్పదైస్తూయమానాం సవిత్రీం
వరేణ్యాం మహాభర్గరూపాం త్రినేత్రాం |
సదా దేవదేవాది దేవస్య పత్నీం
అహం ధీమహీత్యాది పాదైక జుష్టాం || 11 ||
అనాథం దరిద్రం దురాచారయుక్తం
శఠం స్థూలబుద్ధిం పరం ధర్మహీనం |
త్రిసంధ్యాం జపధ్యానహీనం మహేశీం
పరం చింతయామి ప్రసీద త్వమేవ || 12 ||
ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా
సమాధాయ చిత్తే సదా శ్రీభవానీం |
త్రిసంధ్యస్వరూపాం త్రిలోకైకవంద్యాం
స ముక్తో భవేత్సర్వపాపైరజస్రం || 13 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment