ధ్యానం –
ఐంకారద్వయమధ్యసంస్థిత లసద్భూబీజవర్ణాత్మికాం
దుష్టారాతిజనాక్షి వక్త్రకరపదస్తంభినీం జృంభిణీం |
లోకాన్ మోహయంతీం దృశా చ మహాసాదంష్ట్రాకరాలాకృతిం
వార్తాలీం ప్రణతోఽస్మి సంతతమహం ఘోణిం రథోపస్థితాం ||
శ్రీకిరిరథమధ్యస్థాం పోత్రిముఖీం చిద్ఘనైకసద్రూపాం |
హలముసలాయుధహస్తాం నౌమి శ్రీదండనాయికామంబాం || 1 ||
వాగ్భవభూవాగీశీ బీజత్రయఠార్ణవైశ్చ సంయుక్తాం |
కవచాస్త్రానలజాయాయతరూపాం నౌమి శుద్ధవారాహీం || 2 ||
స్వప్నఫలబోధయిత్రీం స్వప్నేశీం సర్వదుఃఖవినిహంత్రీం |
నతజనశుభకారిణీం శ్రీకిరివదనాం నౌమి సచ్చిదానందాం || 3 ||
పంచదశవర్ణవిహితాం పంచంయంబాం సదా కృపాలంబాం |
అంచితమణిమయభూషాం చింతితఫలదాం నమామి వారాహీం || 4 ||
విఘ్నాపన్నిర్మూలన విద్యేశీం సర్వదుఃఖవినిహంత్రీం |
సకలజగత్సంస్తంభనచతురాం శ్రీస్తంభినీం కలయే || 5 ||
దశవర్ణరూపమనువర విశదాం తురగాధిరాజసంరూఢాం |
శుభదాం దివ్యజగత్త్రయవాసినీం సుఖదాయినీం సదా కలయే || 6 ||
ఉద్ధత్రీక్ష్మాం జలనిధి మగ్నాం దంష్ట్రాగ్రలగ్నభూగోళాం |
భక్తనదిమోదమానాం ఉన్మత్తాకార భైరవీం వందే || 7 ||
సప్తదశాక్షరరూపాం సప్తోదధిపీఠమధ్యగాం దివ్యాం |
భక్తార్తినాశనిపుణాం భవభయవిధ్వంసినీం పరాం వందే || 8 ||
నీలతురగాధిరూఢాం నీలాంచిత వస్త్రభూషణోపేతాం |
నీలాభాం సర్వతిరస్కరిణీం సంభావయే మహామాయాం || 9 ||
సలసంఖ్యమంత్రరూపాం విలసద్భూషాం విచిత్రవస్త్రాఢ్యాం |
సులలితతన్వీం నీలాం కలయే పశువర్గ మోహినీం దేవీం || 10 ||
వైరికృతసకలభీకర కృత్యావిధ్వంసినీం కరాలాస్యాం |
శత్రుగణభీమరూపాం ధ్యాయే త్వాం శ్రీకిరాతవారాహీం || 11 ||
చత్వారింశద్వర్ణకమనురూపాం సూర్యకోటిసంకాశాం |
దేవీం సింహతురంగాం వివిధాయుధధారిణీం కీటీం నౌమి || 12 ||
ధూమాకారవికారాం ధూమానలసన్నిభాం సదా మత్తాం |
పరిపంథియూథహంత్రీం వందే నిత్యం చ ధూంరవారాహీం || 13 ||
వర్ణచతుర్వింశతికాం మంత్రేశీం సమదమహిషపృష్ఠస్థాం |
ఉగ్రాం వినీలదేహాం ధ్యాయే కిరివక్త్ర దేవతాం నిత్యం || 14 ||
బిందుగణతాత్మకోణాం గజదళావృత్తత్రయాత్మికాం దివ్యాం |
సదనత్రయసంశోభిత చక్రస్థాం నౌమి సిద్ధవారాహీం || 15 ||
వారాహీ స్తోత్రమేతద్యః ప్రపఠేద్భక్తిసంయుతః |
స వై ప్రాప్నోతి సతతం సర్వసౌఖ్యాస్పదం పదం || 16 ||
Sri Varahi Devi Stavam pdf download – శ్రీ వారాహీ దేవి స్తవం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



